విభిన్నంగా ఖైరతాబాద్ గణేశ్
భాగ్యనగరంలో ప్రముఖ కట్టడాల తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచింది ఖైరతాబాద్ గణేశ్. 65 ఏళ్ల పాటు ప్రతి ఏటా విభిన్న అవతారాల్లో ఒక్కో అడుగు పెరుగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేపటి నుంచే ఓపెన్
సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కోరింది. ఈ మేరకు ఛాంబర్ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను శనివారం కలిశారు. రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభానికి చొరవ చూపాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
‘వారి సంస్థలే పాల్గొన్నాయి’
కోకాపేట భూముల వేలంలో అక్రమాలు జరిగాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆన్‌లైన్ టెండర్ అని చెప్తూనే.. పాలకవర్గం బినామీలే వేలంలో పాల్గొన్నారని విమర్శించారు. భూముల వేలంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
థియేటర్లను కాపాడండి
తెలంగాణలో సినిమా థియేటర్ల వ్యవస్థను కాపాడాలని తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి (Film Chamber) సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav)ను కోరింది. ఈ మేరకు ఛాంబర్ సభ్యులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
'మధ్యవర్తిత్వం ఓ భాగం'
కోర్టుల్లో 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయనడం సరైన విధానం కాదని, ఆ గణాంకాలు అర్థరహితమనిపేర్కొన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. వివాదాల పరిష్కారానికి ఒక బలమైన వ్యవస్థ అవసరమన్నారు. భారత చరిత్రలో మధ్యవర్తిత్వం ఒక భాగమని తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
భారత్‌కు అమెరికా యుద్ధ హెలికాప్టర్లు
బహుళ పోరాట సామర్థ్యం ఉన్న అధునాతన హెలికాప్టర్లను అమెరికా నౌకాదళం భారత్‌కు అప్పగించింది. 24 యుద్ధ హెలికాప్టర్లను భారత నౌకాదళానికి అందించింది. వీటిని అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ స్వీకరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
' ఏడాదిలో రూ. 2,786 కోట్లు '
సరిహద్దుల్లో గతేడాది సైనికులు చేపట్టిన చర్యలపై వార్షిక నివేదకను విడుదల చేశారు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా. ఏడాది మొత్తంలో రూ. 2,786 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
సిద్ధిఖీ ఫొటోలు..!
ఆయన చిత్రాలు మాట్లాడతాయి.. హృదయాలను కదిలిస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి.. ఆలోచింపజేస్తాయి.. ప్రజల కన్నీటి గాథలను, అవస్థలను తన కెమెరాలో బంధించి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లిన ఫొటో జర్నలిస్టు డానిశ్ సిద్దిఖీ.. రెండు రోజుల క్రితం తాలిబన్ల కాల్పుల్లో మరణించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఎమోజీ సరికొత్తగా..!
వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా కొత్త ఎమోజీలను ప్రవేశపెడుతున్నట్లు ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ స్పష్టం చేసింది. మరోవైపు ఐఫోన్ వినియోగదారులకు కూడా మీమోజీలకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఆటలోనే కాదు అందంలోనూ..!
ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సోఫీ ఎక్లెస్టోన్ జట్టుకు ఎన్నో విజయాల్ని అందించింది. జూన్ నెలలో ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచింది. ప్రస్తుతం టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి