ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @7pm

author img

By

Published : Jul 16, 2021, 7:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @7pm
టాప్​టెన్​ న్యూస్​ @7pm
  • గెజిట్‌పై కేసీఆర్ సమీక్ష..

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి గెజిట్‌పై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఈ మేరకు ఈఎన్సీ, ఏజీ, అదనపు ఏజీతో సమావేశమయ్యారు. గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముగిసిన భూ వేలం..

హైదరాబాద్‌ ఖానామెట్​ భూముల ఈ-వేలం ముగిసింది. 14.91 ఎకరాల భూములు రూ.729.41 కోట్లు పలికాయి. ఎకరాకు గరిష్ఠంగా రూ.55 కోట్ల ధర పలికింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముట్టడి - కట్టడి..

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కుర్వ విజయ్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాజ్ భవన్ ప్రధాన ద్వారం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్తగా 2,345 కరోనా కేసులు..

ఏపీలో కొత్తగా 2,345 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది మృతిచెందారని.. ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • SSC ఉద్యోగాలకు పరీక్ష..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్​ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గెట్ రెడీ! గతేడాది రిలీజ్​ చేసిన సీజీఎల్​ నోటిఫికేషన్​కు సంబంధించిన పరీక్ష.. త్వరలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్ కొత్త పుంతలు..

ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్​ గాంధీనగర్​లో ఆధునికీకరించిన రైల్వే స్టేషన్​లో ఫైవ్ స్టార్ హోటల్​ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. పట్టణాభివృద్ధిలో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అదే మా సిద్ధాంతం..

భాజపాకు భయపడేవారు పార్టీని విడిచి వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. అలాంటి వారు తమకు అవసరం లేదన్నారు. ఎవరికీ భయపడకుండా పని చేసేవారు పార్టీలో చేరొచ్చని పిలుపునిచ్చారు. కాంగ్రెస్​ సోషల్​ మీడియా కార్యకర్తలతో వర్చువల్​గా సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • డిజిటల్​ యుగంలోనూ ఈ పరిస్థితా..

'ఈ డిజిటల్​ ప్రపంచంలోనూ.. ఆదేశాలు చేరవేసేందుకు పావురాల కోసం ఆకాశం వైపు చూస్తున్నాం' అని వ్యాఖ్యానించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. బెయిల్​ ఆదేశాల అమలులో జాప్యం జరుగుతోందన్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది. సమాచారం చేరవేసేందుకు సురక్షితమైన, వేగవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బాత్రూమ్ నుంచి పరిగెత్తి!

క్రికెట్​లో స్లెడ్జింగ్​ అనేది సాధారణమైన విషయం. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ, ఇంగ్లాండ్​ మాజీ బౌలర్​ ఆండ్రూ ఫ్లింటాఫ్​కు మధ్య వైరం గురించి తెలిసిందే. ఇలాంటి ఘటనే ఒకటి బయటకు వచ్చింది. దాదాను స్లెడ్జ్​ చేయడానికి.. ఫ్లింటాఫ్​ బాత్రూమ్​ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడంట! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సినిమా అప్​డేట్స్​..

కొత్త సినిమాలకు సంబంధించిన అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో వెంకటేశ్ 'నారప్ప' సాంగ్​, సూర్య కొత్త సినిమా ఫస్ట్​లుక్​తో పాటు ఆహా రూపొందిస్తోన్న న్యూ వెబ్ సిరీస్​ గురించిన ఆసక్తికర విషయాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.