ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @ 7PM

author img

By

Published : Jul 13, 2021, 6:59 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​టెన్​ న్యూస్​ @ 7PM

పెట్రోల్‌ దాడి

నిర్మల్‌ జిల్లాలో ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్‌ పెట్రోల్‌ దాడికి పాల్పడ్డారు. కుబీర్‌లో అధికారి రాజుపై పాతస్వాలి సర్పంచ్‌ సాయినాథ్‌ పెట్రోల్‌ దాడి చేయగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'నీట్'​ తేదీ వచ్చేసింది.!

నీట్​ పోస్ట్​గ్రాడ్యుయేట్(పీజీ)​ పరీక్ష తేదీని ఖరారు చేసింది కేంద్ర విద్యాశాఖ. సెప్టెంబర్​ 11న నిర్వహించనున్నట్లు కేబినెట్​ మంత్రి మన్సుఖ్​ మాండవియా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.!

ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఖాళీల భర్తీకి కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. ఆంధ్రప్రదేశ్‌తో కృష్ణా జలాల వివాదంపై చర్చించి తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణపైనా దృష్టిసారించే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2, 3 రోజుల్లో నియమిస్తాం

రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం ఉంటుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఒలింపిక్​ అథ్లెట్లతో ప్రధాని

టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే భారత క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం ప్రధాని వారితో మాట్లాడుతున్నారు. జులై 23నుంచి ఈ మెగా క్రీడలు ప్రారంభంకానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాహుల్​తో ఆయన భేటీ అందుకేనా.!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. దిల్లీలోని రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్​ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విరిగిన వంతెన పైనుంచే .!

నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వానలకు న‌దులు, నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గూగుల్​కు అంత ఫైన్​- ఎందుకంటే..!

వార్తా సంస్థలతో ఒప్పందం విషయంలో టెక్​ దిగ్గజం గూగుల్ వరుస చిక్కులు ఎదుర్కొంటోంది. స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలన్న ఆదేశాలను ఉల్లంఘించిందనే కారణంతో ఫ్రాన్స్​కు చెందిన యాంటీ ట్రస్ట్​ ఏజెన్సీ గూగుల్​కు రూ.4,415 కోట్ల జరిమానా విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నా లక్ష్యం మాత్రం అదే!

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)​లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్. మెగాటోర్నీలో పతకమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడిని ఈటీవీ భారత్ పలకరించగా పలు విషయాలు పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈ వారం ఓటీటీ చిత్రాలు.!

ఈ వారం పలు భాషల్లోని సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. కుడి ఎడమైతే(తెలుగు), తుఫాన్​(హిందీ), మాలిక్(మలయాళం) చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇవి కాకుండా ఇంకా ఏఏ సినిమాలు విడుదల కానున్నాయో తెలుసుకుందామా.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.