ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 5PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 5 PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 5 PM
author img

By

Published : Jun 30, 2021, 5:00 PM IST

హరిత విప్లవానికి నాంది

దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్​లు, యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫుడ్​ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ సమక్షంలో విస్తృత సమావేశం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పల్లెలు రూపుదిద్దాలి

పల్లె ప్రగతి( Palle Pragathi ) నిరంతర ప్రక్రియని... గ్రామాలు పూర్తిగా బాగుపడేవరకూ ఇది కొనసాగుతూనే ఉంటుందని... మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పల్లెలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేలా... స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. పట్టణాలకు దీటుగా... గ్రామాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బడ్జెట్ రద్దు చేయాలి

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో భాజపా కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. సర్వసభ్య సమావేశంలో చర్చ జరగకుండానే బడ్జెట్‌ను ఆమోదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా బడ్జెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆపరేషన్​ 2.0

జమ్ముకశ్మీర్​లో నియోజకవర్గాల విభజనకు రంగం సిద్ధం కానుంది. అందుకోసం నియోజకవర్గాల పునర్‌విభజన కమిషన్‌ జులై 6 నుంచి 9 మధ్య కశ్మీర్​లో పర్యటించనుంది. అక్కడి రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నో వ్యాక్సినేషన్

దేశంలో పలు చోట్ల 'నో వ్యాక్సినేషన్​​' బోర్డులు దర్శనమిస్తున్నాయి. సరిపడా డోసులు​ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు... రాష్ట్రాలకు రానున్న మూడు రోజుల్లో 24 లక్షలకుపైగా కొవిడ్​ టీకాలు అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సిద్దుతో సుదీర్ఘ చర్చ

పంజాబ్​ కాంగ్రెస్​లో సంక్షోభం నేపథ్యంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను దిల్లీలో కలిశారు ఎమ్మెల్యే నవ్​జ్యోత్​ సింగ్​ సిద్ధూ. అయితే.. 3 రోజులుగా దేశ రాజధానిలోనే ఉంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ను కలిసేందుకు పార్టీ అధిష్ఠానం ఆసక్తి కనబర్చకపోవడం గమనార్హం.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఫోన్ వాడుతోందని చంపేశాడు

అధికంగా ఫోన్​ వాడుతోందని సొంత చెల్లినే చంపేశాడు ఓ అన్న. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో జరిగింది. వివరాల కోసం క్లిక్​ చేయండి.

వరుసగా మూడోరోజు అంతే.!

వరుసగా మూడో సెషన్​లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు తగ్గి 52,400 దిగువకు చేరింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో..15,721 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ షేర్లు అధికంగా నష్టపోయాయి. వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోహ్లీ స్థానం పదిలం

ఐసీసీ పురుషుల టెస్టు ర్యాంకింగ్స్​లో కేన్ విలియమ్సన్ తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. టీమ్​ఇండియా సారథి కోహ్లీ నాలుగులోనే కొనసాగుతున్నాడు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

బికినీ సోయగాలు !

త్రిదా చౌదరి.. ఎక్కువగా బెంగాలీ, తెలుగు సినిమాల్లో నటించింది. 2011లో కోల్​కతా టైమ్స్​ ఫ్రెష్​ ఫేస్​ టైటిల్​ను అందుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.