ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 5 PM

author img

By

Published : May 22, 2021, 4:57 PM IST

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5 PM
టాప్‌టెన్ న్యూస్ @ 5 PM
  • కోటయ్య పరిస్థితి విషమం...

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆనందయ్య చుక్కలమందు కంట్లో వేసుకున్న రోగి పరిస్థితి విషమంగా ఉంది. కరోనాతో 10 రోజులుగా బాధపడుతున్న కోటయ్యకు... ఆక్సిజన్‌ లెవెల్స్ ఒక్కసారిగా తగ్గడంతో పరిస్థితి విషమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి...

మంచిర్యాల జిల్లాలో ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి చెందారు. పట్టించుకునేవారు లేక వృద్ధ దంపతులు చనిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫుడ్​ డెలివరీ బాయ్స్​ కష్టాలు​​...

రోజూ ఇంటి వద్దకే ఆహారం తెచ్చిచ్చే డెలవరీ బాయ్స్‌ను పోలీసులు ఇవాళ అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ వారి వాహనాలను సీజ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయం నుంచి డెలవరీ చేస్తున్నా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తొందరపడొద్దు...

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులతో మంత్రి హరీశ్​ రావు, ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అడగ్గానే అమ్మలా...

కరోనా సోకిందంటేనే అయినవాళ్లు కూడా ఆమడదూరం ఉంటున్నారు. బంధుమిత్రులు దరిదాపుల్లోకి రావడం లేదు. కుటుంబ సభ్యులంతా కొవిడ్‌ బారిన పడితే పరిస్థితి దయనీయంగా ఉంటోంది. బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోలేని పరిస్థితి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తమిళనాడులో లాక్​డౌన్​ పొడిగింపు...

తమిళనాడులో కరనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్​ కట్టడికి లాక్​డౌన్​ను మరోవారం పాటు పొడిగించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరో ఖరీదైన ఫోన్!...

చైనా స్మార్ట్​ఫోన్​ సంస్థ వన్​ప్లస్ నుంచి త్వరలో మరో ఖరీదైన 5జీ ఫోన్​ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. దీనికి నార్డ్2 లేదా.. సీఈ 5జీగా పేరుపెట్టనున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇకపై రెండేళ్లకోసారి...

నాలుగేళ్లకోసారి నిర్వహించే ఫిఫా ఫుట్​బాల్ ప్రపంచకప్​ను ఇకపై నుంచి రెండేళ్లకోసారి జరపాలని భావిస్తున్నట్లు ఓ క్రీడా ఛానల్​ వెల్లడించింది. సౌదీ అరేబియా ఫుట్​బాల్ ఫెడరేషన్​ వార్షిక కాంగ్రెస్​లో ఈ ప్రతిపాదనపై చర్చించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రభాస్ అక్కగా తమిళ స్టార్ నటి!...

ప్రభాస్, శ్రుతిహాసన్​ జంటగా నటిస్తున్న 'సలార్' సినిమాకు సంబంధించిన ఓ వార్త అభిమానులకు ఆసక్తి కలిగిస్తోంది. ఇందులో ప్రభాస్ సోదరిగా తమిళ ప్రముఖ నటి కనిపించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.