ముహూర్తం ఖరారు!
కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 22 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
పోలీసులను ఎందుకు పెట్టారు?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను రెచ్చగొట్టేందుకే జలవివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, జగన్ మధ్య ఉన్న అవగాహన బయటపడుతుందనే.. 2020 ఆగస్టు5న కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్‌కు కేసీఆర్ హాజరు కాలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కొత్త గవర్నర్లు
దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లు బదిలీ అయ్యారు. మరికొందరు కొత్తగా నియమితులయ్యారు. భాజపా సీనియర్ నేత కంభంపాటి హరిబాబు(kambhampati haribabu).. మిజోరం గవర్నర్‌గా(mizoram governor) నియమితులయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
అలా చేయడం కరెక్ట్ కాదు
ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఒక ముఖ్యమైన భాగమని.. ప్రజలు, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ నిరసన పేరుతో ద్విచక్రవాహనాన్ని, సిలిండర్ల నీటిలో పడేయడమనేది హర్షించదగిన విషయం కాదంటూ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆయనది రోజుకో మాట
ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం జలవివాదం తెరపైకి తీసుకొచ్చారని ఏపీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
కుస్తీ యోధుడు
ఆరుపదుల వయస్సు... ఆకర్షించే శరీర సౌష్టవం. కుస్తీలో యువకులను మట్టికరిపించే సామర్థ్యం. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటే జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలో విజయం సాధించినట్లే అన్నంత నమ్మకం. ఇవన్నీ గోల్కొండలోని అజ్మేర్ ఖాన్ పహిల్వాన్ ప్రత్యేకతలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రెండువేల కోట్ల డ్రగ్స్.!
అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తున్న 293.81 కిలోల హెరాయిన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) పట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ.2,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లు
బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది శాంసంగ్. గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో భాగంగా ఎఫ్22 (Samsung Galaxy F22) పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఇంగ్లాండ్ జట్టులో కలకలం
ఇంగ్లాండ్ వన్డే జట్టులోని ఏడుగురు సభ్యులకు కరోనా నిర్దరణ అయింది. ఈ నేపథ్యంలో గురువారం పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మరో జట్టును ప్రకటించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
తాప్సీ తెలుగులో మళ్లీ..!
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మిషన్ ఇంపాజిబుల్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మాలిక్, డెవిల్ చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.