ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @11AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@11AM
టాప్​టెన్​ న్యూస్​ @11AM
author img

By

Published : May 15, 2021, 10:55 AM IST

  • ఏ టీకా బెటర్​?...

భారత్​లో కొవాగ్జిన్, కొవిషీల్డ్​ టీకాలతో పాటు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్​-వి వ్యాక్సిన్​ కూడా వచ్చే వారం అందుబాటులోకి వస్తోంది. ఈ మూడు టీకాల్లో ఏది ఎక్కు వ సమర్థవంతం? దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కొత్త కేసులు 3.26 లక్షలు...

దేశంలో కొత్తగా మూడు లక్షల 26 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3890మంది మరణించారు. శుక్రవారం 16.93 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బ్లాక్ ఫంగస్ పంజా...

మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కోరలుచాస్తోంది. ఇప్పటివరకు 2000 మందికి బ్లాక్​ ఫంగస్​ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అత్యవసర పేజీ...

కరోనా వైరస్​కి సంబంధించిన అత్యవసర సాయాన్ని అభ్యర్థించే వారితో పాటు.. సేవలను అందించే వారిని అనుసంధానించే ట్విట్టర్ ఎస్​ఓఎస్(అత్యవసర)​​ పేజీని.. ఇకపై రాష్ట్రాల వారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అన్నీ తానై అంత్యక్రియలు...

కరోనా మహమ్మారి కారణంగా బంధువులు చనిపోతే చివరి చూపునకు నోచుకోవడం లేదు. ఇతర కారణాలతో మృతి చెందినా అంత్యక్రియలు నిర్వహించడానికీ ఎవరూ ముందుకు రావడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కరోనా కోరల్లో పాత్రికేయులు...

ఓ వైపు కొవిడ్‌ విజృంభణ, కొత్త కేసులు, మరణాలు, వ్యాక్సిన్లు. మరో వైపు... ప్రజల కష్టాలు, కన్నీళ్లు. వాటిపై పాలక పక్షాల నిర్ణయాలు. ఇలా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న జర్నలిస్టులు పెద్దసంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రిలీఫ్​ రైడర్స్​...

కరోనా కష్ట కాలంలో ప్రభుత్వాలే అన్నీ చేయాలి అంటే కుదరదు.. బాధితులకు మనమూ సాయం అందించాలంటున్నారు రిలీఫ్‌ రైడ్‌ సభ్యులు. అన్నట్లుగానే.... వృద్ధులకు, వికలాంగుల కావాల్సిన అత్యవసర మందులు, ఆహారాన్ని సైకిళ్లపై వెళ్లి అందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రక్తపాతానికి ఏళ్ల క్రితమే బీజం!...

పాలస్తీనా- ఇజ్రాయెల్‌ మధ్య కొన్నిరోజులుగా జరుగుతున్న భీకరపోరుకు కొన్నేళ్ల క్రితమే బీజం పడింది. ఈ రెండు దేశాల మధ్య 3చిన్నపాటి యుద్ధాలు కూడా జరిగాయి. 2014లో 50 రోజులపాటు జరిగిన పోరులో 2,220 మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోహ్లీని పట్టించుకునేవారే కాదు...

ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైకేల్ వాన్.. భారత సారథి కోహ్లీపై వివాదస్పద ట్వీట్ చేశాడు.​ కేన్​ విలియమ్సన్​ భారతీయుడైతే అతన్ని ప్రపంచంలోనే గొప్ప ఆటగాడిగా పరిగణించేవారని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'రామ్'​డు ఇస్మార్ట్​ బాలుడు!...

ఉత్సాహం అత‌ని పేరు వింటే ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుంది. ఎన‌ర్జిటిక్ అనే ప‌దానికి అత‌ని పేరుని అర్థంగా వాడేసుకోవ‌చ్చు. 'రామ్‌'డు మంచి బాలుడు అనే వాక్యాన్ని 'రామ్‌'డు హుషారైన బాలుడు అని కొత్త‌గా చెప్పుకోవ‌చ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.