ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9am

author img

By

Published : Jul 23, 2020, 9:01 AM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top Ten News 9am
టాప్​టెన్​ న్యూస్​ @9am
  • రాజధానిలో భారీ వర్షం..

ఛత్తీస్‌గడ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాజధానిలో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా పలు ప్రాంతాలు జలమయం కాగా.. మరికొన్ని చోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • కరెంటు తీగలకు ఇద్దరు బలి..

కరెంటు తీగలు తెగి పడ్డాయి. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కోరుట్ల పరిధిలోని ఎగ్గింపూర్​లో చోటుచేసుకుంది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • కరోనా ఉద్ధృతి..

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 1,554 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 49,259కి చేరింది. కొత్తగా కొవిడ్​తో తొమ్మిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 438కి పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1,281 మంది డిశ్చార్జయ్యారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • గుడ్​న్యూస్​..

అక్టోబర్ కల్లా కరోనా మహమ్మారిని నియంత్రించ గల వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని సీరమ్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్​ఐఐ) సీఈఓ అదర్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు భారత్​లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • మూడో స్థానంలో తెలంగాణ..

దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ కూడా అదే స్థాయిలో ఉండటం కొంత ఊరట కలిగించే అంశం. అన్ని రాష్ట్రాల్లో కలిపి నిన్న ఒక్కరోజులో 28,472 మంది వైరస్​ నుంచి కోలుకున్నట్లు దేశ ఆరోగ్య వర్గాలు తెలిపాయి. రికవరీలో దేశ రాజధాని దిల్లీ మొదటి స్థానంలో ఉండగా, మూడో స్థానంలో తెలంగాణ ఉంది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • అన్నదాత మోము కళకళ..

రాష్ట్రంలో ఈ ఏడాది జలాశయాల్లోకి ప్రవాహాలు మెరుగ్గా ఉండటం ఆయకట్టు రైతాంగ ఆశలను సజీవం చేస్తోంది. సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు మినహా అన్ని భారీ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి లభ్యత పుష్కలంగా ఉండటం వల్ల వానాకాలంలో ప్రాజెక్టుల కింద 41.09లక్షల ఎకరాలకు నీరందించేందుకు నీటిపారుదల శాఖ సమయత్తమవుతోంది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • జేసీబీతో ఖననం..

కరోనా కరోనా ఏంచేస్తావ్ అంటే మానవ సంబంధాలు తుంచేస్తాను అనే విధంగా మారింది ప్రస్తుత పరిస్థితి. కరోనా ఉందో.. లేదో తెలియకుండా.. వైరస్‌ భయంతో మృతదేహాన్నీ జేసీబీలో తీసుకెళ్లి ఖననం చేసిన సంఘటన జోగులాంబ జిల్లాలో చోటుచేసుకుంది. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • మరోసారి చిరుత కలకలం..

రంగారెడ్డి జిల్లాలో మరోసారి చిరుత సంచారం కలవరం సృష్టిస్తోంది. జల్​పల్లిలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • మూడో టెస్టు ఆడకపోవచ్చు..

మాంచెస్టర్​ వేదికగా వెస్టిండీస్​తో సిరీస్​లో జరిగే నిర్ణయాత్మక మ్యాచ్​లో ఆడకపోవచ్చని అంటున్నాడు ఇంగ్లాండ్​ పేసర్​ జోఫ్రా ఆర్చర్​. తొలి టెస్టు తర్వాత బబుల్​ నిబంధనలను అతిక్రమించి తాను ఇంటికి వెళ్లిన కారణంగా తనపై సోషల్​మీడియాలో జాతివివక్ష వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణమని తెలిపాడు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

  • ఇన్​స్టాలోకి మరో హీరో..

ఇప్పటివరకు ట్విట్టర్​, ఫేస్​బుక్​లో మాత్రమే ఉన్న హీరో సూర్య.. తాజాగా ఇన్​స్టాలోకి ఎంట్రీ ఇచ్చారు. అభిమానులకు టచ్​లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. మరింత సమాచారం కొరకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.