ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@ 7 PM - టాప్​టెన్ న్యూస్ @ 7 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news till now
టాప్​టెన్ న్యూస్@ 7 PM
author img

By

Published : May 28, 2021, 7:04 PM IST

విరించి ఘటనపై కేటీఆర్

విరించి (Virinchi) ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఓ నెటిజన్​ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావును ఆదేశించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ మంత్రికి.. ఓ వ్యక్తి ట్వీట్‌(Tweet) చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'మిగతా మంత్రులెందుకు..?'

హైదరాబాద్​లో ఏ సంఘటనా జరిగినా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తే... మిగిలిన మంత్రులు ఎందుకని తెజస అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ తప్పితే.. మిగతా మంత్రులతో ఏ పని కాదని తేటతెల్లమైందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

'ఇళ్లు నిర్మించండి..!'

మాజీ మంత్రి ఈటల రాజేందర్​పై వస్తున్న ఆరోపణలపై వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్ ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకుని పేదలకు డబుల్​బెడ్​ రూం ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మరో 3 ట్యాంకర్లు

హైదరాబాద్ కు మరో మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ (Oxygen) ట్యాంకర్లు చేరుకున్నాయి. మేఘా (Megha) ఇంజినీరింగ్ కంపెనీ- మెయిల్ సామాజిక బాధ్యత కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ట్యాంకర్లను ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ట్యాంకర్లు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రోగిని మోస్తూ 7 కి.మీలు

ఉత్తరాఖండ్​లో రాష్ట్ర విపత్తు స్పందన దళం మానవత్వాన్ని చాటుకుంది. కొండ ప్రాంతంలో కరోనా సోకిన గోపాల్​ సింగ్​ అనే వృద్ధుడిని ఇంటి నుంచి.. సిబ్బంది అంబులెన్సు వరకు 7 కిలోమీటర్లు కాలినడకన మోసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3 లక్షల టీకాలు

రాష్ట్రాలకు ఇప్పటివరకు 22.46 కోట్ల కరోనా టీకా(Corona Vaccine) డోసులను పంపిణీ చేశామని, మరో మూడు లక్షల డోసులను ఇటీవల పంపించామని కేంద్రం వెల్లడించింది. టీకా ఉత్పత్తిదారుల నుంచి 50 శాతం డోసులను సేకరించనున్నామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

భారత్​ దూరం

ఇజ్రాయెల్-గాజా ఘర్షణలపై దర్యాప్తునకు వేసిన తీర్మానానికి భారత్ దూరంగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఈ తీర్మానానికి 24 దేశాలు ఆమోదం తెలపగా.. 9 దేశాలు అసమ్మతి చూపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Gmail నిండిందా?

ఫొటోలను గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌కి అప్‌లోడ్‌ చేయడం వల్ల మెమొరీని ఆక్రమిస్తాయి. దీంతో జీమెయిల్‌ స్టోరేజ్‌ తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భంలో జీమెయిల్‌ మెమొరీని పెంచుకోవడానికి ఏం చేయాలంటే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కేకేఆర్ ఆటగాడికి ఫైన్

కోల్​కతా నైట్ రైడర్స్ ఆటగాడు రాహుల్ త్రిపాఠికి పూణె పోలీసులు జరిమానా విధించారు. కారులో మాస్క్ ధరించకుండా వెళ్తున్న రాహుల్​ను గుర్తించిన పోలీసులు రూ.500 ఫైన్​ వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

సినిమా అప్​డేట్స్​..

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'ఎస్​.ఆర్​. కల్యాణమండపం' రిలీజ్​పై చిత్రబృందం స్పష్టత ఇవ్వడం సహా దర్శకుడు ప్రశాంత్​ వర్మ కొత్త చిత్రం, 'ఇక్షు' సినిమా నుంచి ఎన్టీఆర్​ డైలాగ్​ వీడియో అప్​డేట్లు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.