ETV Bharat / city

Telangana News: టాప్​న్యూస్ @3PM - topnews in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Jul 27, 2022, 2:59 PM IST

గత రెండు రోజుల నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి భాజపాలో చేరనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్‌తో సంప్రదింపులు జరపడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

  • వైకుంఠధామాన్ని ముంచెత్తిన వరద

హైదరాబాద్​లో భారీ వర్షాల నేపథ్యంలో శివారు జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. దాంతో పురానాపూల్​లోని స్మశానవాటికకు వరద వచ్చి చేరింది.

  • విశాఖ బీచ్‌లో గల్లంతైన యువతి.. నెల్లూరులో ప్రత్యక్షం

విశాఖ ఆర్కే బీచ్‌లో ఓ గల్లంతైన ఓ వివాహిత సాయిప్రియ ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండ్రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివరకు ఇవాళ ఆమెను నెల్లూరులో గుర్తించారు. ఓ యువకుడితో పాటు సాయిప్రియ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

  • జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!

"ఇన్నేళ్లుగా ఈ జిల్లా వ్యవహారాల్ని నేను చూశా. ఇకపై మీ వంతు. జాగ్రత్తగా నిర్వర్తించండి" అంటూ భర్తకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు ఓ మహిళ. ఎందుకలా? ఎక్కడ?

  • 'అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి'.. సాధ్యమేనా

రూపాయి.. అంతర్జాతీయ కరెన్సీగా మారడం సాధ్యమేనా? అందుకున్న ప్రధాన సవాళ్లేంటి? అధిగమించే దిశగా రిజర్వు బ్యాంకు, కేంద్రం ఏం చేస్తున్నాయి?

  • 'భూములిస్తే ఉద్యోగాలు'.. ఆ రైల్వే స్కాంలో లాలూ అనుచరుడు అరెస్ట్​

బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. కీలక అనుచరుడు భోళా యాదవ్​ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. యూపీఏ హయాంలో లాలూ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైల్వే స్కాంకు సంబంధించి ఈయనను అదుపులోకి తీసుకుంది.

  • అభిమానులతో సూర్య, రోహిత్‌, పంత్‌ ముచ్చట్లు..

రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు రిషభ్‌ పంత్‌. వీరంతా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. అయితే లైవ్​లోకి ధోనీని లాగేందుకు పంత్​ ప్రయత్నించడం గమనార్హం.

  • రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ప్రియాంక-నిక్ దంపతులు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు తమ కుమార్తె మాల్తీ మేరీ చోప్రాను ఇంకా ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఈ క్రమంలో ఈ జంట తమ రెండో సంతానానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2018లో జోధ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్- ప్రియాంక చోప్రా.

  • మూసీకి పోటెత్తిన వరద .. లోతట్టు ప్రాంతాలు జలమయం

రాష్ట్రంలో వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. వీటికి జంట జలాశయాలు కూడా తోడవడంతో పరిహక ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు.

  • 15 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం.. కిడ్నాప్ చేసి

ఆమెకు పెళ్లై నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉండటం లేదు. ఏమి తెలియాలో తోచక.. ఎదురింట్లో నివాసం ఉంటున్న 15 ఏళ్ల బాలుడిపై ఆమె కన్నేసింది. ముందుగా బాలుడిని పరిచయం చేసుకుని.. అతడితో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టింది.

  • భాజపా నాయకులతో రాజగోపాల్​రెడ్డి సంప్రదింపులు...

గత రెండు రోజుల నుంచి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్​రెడ్డి భాజపాలో చేరనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపి వివేక్‌తో సంప్రదింపులు జరపడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

  • వైకుంఠధామాన్ని ముంచెత్తిన వరద

హైదరాబాద్​లో భారీ వర్షాల నేపథ్యంలో శివారు జంట జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. దాంతో పురానాపూల్​లోని స్మశానవాటికకు వరద వచ్చి చేరింది.

  • విశాఖ బీచ్‌లో గల్లంతైన యువతి.. నెల్లూరులో ప్రత్యక్షం

విశాఖ ఆర్కే బీచ్‌లో ఓ గల్లంతైన ఓ వివాహిత సాయిప్రియ ఇవాళ నెల్లూరులో ప్రత్యక్షమైంది. ఆమె భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండ్రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివరకు ఇవాళ ఆమెను నెల్లూరులో గుర్తించారు. ఓ యువకుడితో పాటు సాయిప్రియ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

  • జిల్లా కలెక్టర్​ బాధ్యతల్ని భర్తకు అప్పగించిన భార్య!!

"ఇన్నేళ్లుగా ఈ జిల్లా వ్యవహారాల్ని నేను చూశా. ఇకపై మీ వంతు. జాగ్రత్తగా నిర్వర్తించండి" అంటూ భర్తకు జిల్లా కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు ఓ మహిళ. ఎందుకలా? ఎక్కడ?

  • 'అంతర్జాతీయ కరెన్సీగా రూపాయి'.. సాధ్యమేనా

రూపాయి.. అంతర్జాతీయ కరెన్సీగా మారడం సాధ్యమేనా? అందుకున్న ప్రధాన సవాళ్లేంటి? అధిగమించే దిశగా రిజర్వు బ్యాంకు, కేంద్రం ఏం చేస్తున్నాయి?

  • 'భూములిస్తే ఉద్యోగాలు'.. ఆ రైల్వే స్కాంలో లాలూ అనుచరుడు అరెస్ట్​

బిహార్​ మాజీ ముఖ్యమంత్రి, ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​.. కీలక అనుచరుడు భోళా యాదవ్​ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. యూపీఏ హయాంలో లాలూ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైల్వే స్కాంకు సంబంధించి ఈయనను అదుపులోకి తీసుకుంది.

  • అభిమానులతో సూర్య, రోహిత్‌, పంత్‌ ముచ్చట్లు..

రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిసి సరదాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌ను నిర్వహించాడు రిషభ్‌ పంత్‌. వీరంతా కాసేపు అభిమానులతో ముచ్చటించారు. అయితే లైవ్​లోకి ధోనీని లాగేందుకు పంత్​ ప్రయత్నించడం గమనార్హం.

  • రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ప్రియాంక-నిక్ దంపతులు!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంపతులు తమ కుమార్తె మాల్తీ మేరీ చోప్రాను ఇంకా ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఈ క్రమంలో ఈ జంట తమ రెండో సంతానానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2018లో జోధ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనాస్- ప్రియాంక చోప్రా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.