ETV Bharat / city

Telangana Topnews: టాప్​న్యూస్@1PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1pm tops
1pm tops
author img

By

Published : Oct 6, 2022, 12:59 PM IST

  • కిడ్నాపైన 8 నెలల చిన్నారి దారుణ హత్య.. కుటుంబసభ్యుల్ని కూడా..

రెండు రోజుల క్రితం అమెరికా కాలిఫోర్నియాలోని మెర్సిడ్​లో కిడ్నాప్​కు గురైన నలుగురు భారతీయులు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు ప్రకటించారు. దీంతో మృతుల స్వస్థలమైన పంజాబ్​లోని హర్సీ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

  • సందడిగా అలయ్​ బలయ్ వేడుక..

దసరా అనంతరం బండారు దత్తాత్రేయ కుటుంబం ఎటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో జరుగుతున్న ఈ వేడుకలకు అన్ని పార్టీల నేతలు, కళాకారులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

  • ఈసీని కలిసిన టీఆర్​ఎస్ బృందం, బీఆర్​ఎస్​పై పార్టీ తీర్మానం అందజేత

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన టీఆర్​ఎస్.. అధికారికంగా ఆ పనులు ప్రారంభించింది. ఇవాళ ఆ పార్టీ సభ్యుల బృందం దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. పార్టీ తీర్మానం కాపీని అందించారు. పేరు మార్పుకు ఆమోదం తెలపాలని తెరాస బృందం ఈసీకి విజ్ఞప్తి చేసింది.

  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 7కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ విభాగం భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకుంది. పక్కా సమాచారంతో.. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి ఏడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  • డాక్టర్ దాతృత్వం.. ఆస్తి అంతా జీజీహెచ్​కు..

ఆమె ఒక వైద్యురాలు.. తను జీవితాంతం కష్టపడి కూడబెట్టిన ఆస్తిని ఒక్క సంతకంతో ఆసుపత్రికి ధారాదత్తం చేశారు.. ఆమె భర్త మూడు సంవత్సరాల క్రితం చనిపోగా.. తనకు, తన భర్తకు చెందిన పూర్తి ఆస్తులను ఆసుపత్రికి డొనేట్​ చేసినట్లు వెల్లడించారు.

  • కొడంగల్​లో తెగిన చెరువు కట్ట.. ఇళ్లలోకి చేరిన వరదనీరు

భారీగా కురిసిన వర్షాలకు వికారాబాద్ జిల్లా కొడంగల్​లో చెరువు కట్ట తెగింది. దీంతో చెరువునీరంతా పక్కనే ఉన్న కాలనీలోకి చేరింది. ఇళ్లలోకి చేరిన వరదనీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • 'మృత్యుంజయురాలి'గా రెండేళ్ల పాప..

రెండేళ్ల పాప.. ఘోర బస్సు ప్రమాదం నుంచి మృత్యుంజయురాలిగా బయటపడింది. 33 మంది చనిపోయిన దుర్ఘటనలో అదృష్టవశాత్తూ సురక్షితంగా ఉంది. చనిపోయిన తల్లి గుండెను హత్తుకుని, బిక్కుబిక్కుమంటూ గడుపుతూ.. అనేక గంటల తర్వాత సహాయక సిబ్బంది కంటపడింది.

  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్​ భార్య..

టీమ్​ఇండియా ప్లేయర్​ అజింక్యా రహానే భార్య రాధిక.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు రహనే సోషల్ మీడియా ద్వారా తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపాడు. దాంతో పాటు ఫ్యాన్స్​కు థ్యాంక్స్​ చెబుతూ లెటర్​ కూడా పోస్ట్​ చేశాడు.

  • మళ్లీ ఆస్కార్​ రేసులో 'ఆర్ఆర్​ఆర్​'​.. క్యాంపెయిన్​ స్టార్ట్​..

'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వచ్చే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం పదిహేను విభాగాల్లో ఈ సినిమాకు నామినేషన్స్ దక్కే విధంగా తొలి అడుగు పడింది. ఆ వివరాలు..

  • చిరంజీవి 'గాడ్​ఫాదర్' ఫస్ట్​ డే కలెక్షన్స్​ ఎంతంటే?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'గాడ్​ఫాదర్'. విజయదశమి కానుకగా విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు హిట్​టాక్ లభించింది. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. విమర్శకుల నుంచి హిట్ రివ్యూస్ వచ్చాయి. మరి వసూళ్లు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.