ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM - TOP NEWS IN TELANGANA TODAY

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM

author img

By

Published : Sep 1, 2022, 1:00 PM IST

  • 'దసరా నాటికి సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి నిధులు ఇస్తాం'

దసరా నాటికి సొంత జాగా ఉండి ఇళ్లు కట్టుకునే వారికి నిధులు ఇస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంగారెడ్డిలో పింఛనుదారులకు స్మార్ట్​ కార్డులను ఆయన పంపిణీ చేశారు.

  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం.. పోలీసుల అప్రమత్తం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో కూంబింగ్‌ నిర్వహించారు. బోథ్ మండలంలో స్టీల్‌ డబ్బాలో అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు కనుగొన్నారు.

  • ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ నగర శివారు శేరిలింగంపల్లి పరిధి రైల్ విహార్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

  • పాలమూరు జిల్లాపై పోలీసుల నిఘా..

CCTV Cameras On Every Road: పాలమూరు జిల్లాపై పోలీసుల నిఘా పెరుగుతోంది. ఇందులో భాగంగా కూడళ్లు, రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నేరాల నియంత్రణకు, దర్యాప్తులో సాక్షాధారాల సేకరణకు సీసీ కెమెరాలు కీలకం కానున్నాయని పోలీసులు చెబుతున్నారు.

  • ఒకే ఇంట్లో 1100 రకాల మొక్కలు

పెంచుదాం.. పంచుదాం.. అదీ అతని నినాదం..! రకరకాల మొక్కలు కొనడం.. వాటితో అంట్లు కట్టి నలుగురికి ఇవ్వడం.. ఆయన విధానం..! మొక్కల పెంపకంపై.. తనకున్న అభిరుచిని వాట్సప్‌ గ్రూప్‌ ద్వారా అందరికీ అలవాటు చేస్తున్నారు ఓ వృక్ష ప్రేమికుడు.

  • షిమ్లా వెళ్లి వస్తుండగా లోయలో పడ్డ కాంగ్రెస్​ ఎమ్మెల్యే కారు..

శిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్​ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అనంతరం బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్​ ప్రదేశ్​లోని సోలన్​ జిల్లాలో జరిగింది. పంజాబ్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే రాణా గుర్జీత్​ సింగ్.. కారులో శిమ్లా పర్యటనకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో అటవీ ప్రాంతంలో ఆయన కారు అదుపు తప్పి లోయలో పడింది.

  • రైలులో ప్రయాణిస్తున్నారా?.. వాట్సాప్​లో హాయ్‌ అంటే మీకిష్టమైన ఫుడ్​ బెర్త్‌ దగ్గరకే!

మీరు రైలులో ప్రయాణిస్తున్నారా? ట్రైన్​లో దొరికే ఫుడ్​ మీకు నచ్చదా? అలాంటి వారి కోసం ఐఆర్​సీటీసీ కొత్త ఫీచర్​ తీసుకొచ్చింది. వాట్సాప్​లో హాయ్​ చెబితే చాలు.. మీకు నచ్చిన ఆహారం మీ బెర్త్​ వద్దకే వస్తుంది. అవునండీ నిజమే. ఓ సారి ఆ ఫీచర్​ గురించి తెలుసుకుందాం రండి.

  • సరికొత్త ఫీచర్స్​తో నయా స్మార్ట్​ఫోన్స్​, సెప్టెంబర్​లో రిలీజయ్యేవి ఇవే

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ నెలలో కూడా సరికొత్త ఫీచర్స్​తో మరి కొన్ని కొత్త స్మార్ట్​ ఫోన్స్​ మార్కెట్​లో అందుబాటులోకి రానున్నాయి. ఓ సారి ఆ నయా మోడల్స్​ పై లుక్కేద్దాం...

  • హాంకాంగ్​పై భారీ షాట్లతో చెలరేగిన సూర్యకుమార్​.. సీక్రెట్​ ఏంటో తెలుసా!

పాక్​ మ్యాచ్​లో అంతగా రాణించని సూర్యకుమార్​ హాంకాంగ్​తో జరిగిన మ్యాచ్​లో దుమ్ము దులిపాడు. ఇలా చెలరేగడం వెనుక ఉన్న సీక్రెట్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించాడు. ఆ సీక్రెట్​ ఏంటో తెలుసా

  • చిరంజీవి కోసం పోలీసు లాఠీ దెబ్బలు తిన్న శ్రీకాంత్​

మెగాస్టార్ చిరంజీవి కోసం తాను ఓ సారి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నట్లు తెలిపారు సీనియర్​ నటుడు శ్రీకాంత్​. అసలేం జరిగిందంటే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.