ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 3PM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top News
టాప్ న్యూస్ @ 3PM
author img

By

Published : May 28, 2022, 2:58 PM IST

NTR 100TH Birth Anniversary: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్​ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

  • ఆ పాత్రలంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే!

ఇష్టదైవాలు ఎలా ఉంటారు? ఎవరికీ తెలియదు. శతాబ్దాల శిల్పాలో, రాజారవివర్మ గీసిన చిత్రాల్లోనో దేవుళ్లు ఇలా ఉంటారని పోల్చుకుంటాం. రాజా రవివర్మ వర్ణచిత్రాల్లో చూసుకుంటాం. కానీ అశేష ప్రేక్షకలోకం శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి ఎన్టీరామారావులో చూసుకుంది ఇది అతిశయోక్తి కాదు.

  • నానక్‌రాంగూడలోని అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండో అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు వ్యాపించాయి.

  • ప్రజలు తలవంచుకునే పని నేను చేయలేదు

PM Modi news: మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పనేదీ తాను చేయలేదని పేర్కొన్నారు.

  • పెళ్లి వీడియో వైరల్.. రక్షణ కల్పించాలని పోలీసులకు వినతి

Interfaith Marriage: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి తమ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. తమ కుటుంబసభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

  • కాఫీ తాగినా చెత్త కంపు కొడుతోందా?

Parosmia after covid: కాఫీ వాసనను చాలా మంది ఇష్టపడతారు.. ఆ వాసనను పీలుస్తూ కాఫీని ఆస్వాదిస్తారు. కానీ అలాంటి కాఫీ తాగేటప్పుడు కూడా ఏదో తెలియని దుర్గంధం వస్తోందంటున్నారు కొంతమంది. ఇదే కాదు.. ఏ ఆహారం తీసుకున్నా వికారం అనిస్తోందని వాపోతున్నారు. వీరంతా కొవిడ్​ నుంచి కోలుకున్నవారు. దీనిపై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

  • ఎన్టీఆర్​-బాలు మధ్య 'ఇనుప లవ్'

NTR100th Birthday Anniversary: అప్పటివరకు ఎన్టీఆర్​ను తెరపై చూస్తే హారతులు పట్టే ప్రేక్షకులు.. 'అడవిరాముడు' సినిమా నంచి ఈలలు వేయడం ప్రారంభించారు. ఇక 'వేటగాడు' సమయానికైతే.. కుర్చీలో కూర్చునే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. కారణం ఎస్పీ బాలు గానం. ఎన్టీఆర్ పాటలంటే బాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఎన్టీఆర్​ పాటలకు బాలు పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతకీ ఆ పేరు ఏంటంటే?

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధ

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.52,770కు చేరింది. కిలో వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది. మరోవైపు క్రిప్టోకరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియంలు స్వల్పంగా కోలుకున్నాయి.

  • విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

Electric shock in Temple: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కేతపల్లిలోని రామాలయంలో రథాన్ని తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం సంభవించింది. రథం తరలిస్తుండగా విద్యుత్‌ తీగలు తగలడంతో ముగ్గురు మృతి చెందారు.

  • తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి

Tributes to NTR: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వమని కొనియాడారు.

  • 'ఒక అభిమాని పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూపిస్తా...'

NTR 100TH Birth Anniversary: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్​ ఫిల్మ్​నగర్​ చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్​ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

  • ఆ పాత్రలంటే గుర్తొచ్చేది ఎన్టీఆరే!

ఇష్టదైవాలు ఎలా ఉంటారు? ఎవరికీ తెలియదు. శతాబ్దాల శిల్పాలో, రాజారవివర్మ గీసిన చిత్రాల్లోనో దేవుళ్లు ఇలా ఉంటారని పోల్చుకుంటాం. రాజా రవివర్మ వర్ణచిత్రాల్లో చూసుకుంటాం. కానీ అశేష ప్రేక్షకలోకం శ్రీకృష్ణుణ్ణి, శ్రీరాముణ్ణి ఎన్టీరామారావులో చూసుకుంది ఇది అతిశయోక్తి కాదు.

  • నానక్‌రాంగూడలోని అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. హోటల్ రెండో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండో అంతస్తు నుంచి మంటలు మూడో అంతస్తుకు వ్యాపించాయి.

  • ప్రజలు తలవంచుకునే పని నేను చేయలేదు

PM Modi news: మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ కలలుగన్న భారతాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. గత ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పనేదీ తాను చేయలేదని పేర్కొన్నారు.

  • పెళ్లి వీడియో వైరల్.. రక్షణ కల్పించాలని పోలీసులకు వినతి

Interfaith Marriage: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి తమ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసింది. తమ కుటుంబసభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.

  • కాఫీ తాగినా చెత్త కంపు కొడుతోందా?

Parosmia after covid: కాఫీ వాసనను చాలా మంది ఇష్టపడతారు.. ఆ వాసనను పీలుస్తూ కాఫీని ఆస్వాదిస్తారు. కానీ అలాంటి కాఫీ తాగేటప్పుడు కూడా ఏదో తెలియని దుర్గంధం వస్తోందంటున్నారు కొంతమంది. ఇదే కాదు.. ఏ ఆహారం తీసుకున్నా వికారం అనిస్తోందని వాపోతున్నారు. వీరంతా కొవిడ్​ నుంచి కోలుకున్నవారు. దీనిపై పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

  • ఎన్టీఆర్​-బాలు మధ్య 'ఇనుప లవ్'

NTR100th Birthday Anniversary: అప్పటివరకు ఎన్టీఆర్​ను తెరపై చూస్తే హారతులు పట్టే ప్రేక్షకులు.. 'అడవిరాముడు' సినిమా నంచి ఈలలు వేయడం ప్రారంభించారు. ఇక 'వేటగాడు' సమయానికైతే.. కుర్చీలో కూర్చునే పరిస్థితి లేదంటే అతిశయోక్తి కాదు. కారణం ఎస్పీ బాలు గానం. ఎన్టీఆర్ పాటలంటే బాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారు. ఎన్టీఆర్​ పాటలకు బాలు పేరు కూడా పెట్టుకున్నారు. ఇంతకీ ఆ పేరు ఏంటంటే?

  • స్వల్పంగా పెరిగిన బంగారం ధ

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.52,770కు చేరింది. కిలో వెండి ధర రూ.63,998 వద్ద కొనసాగుతోంది. మరోవైపు క్రిప్టోకరెన్సీల్లో బిట్​కాయిన్​, ఇథీరియంలు స్వల్పంగా కోలుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.