ETV Bharat / city

టాప్​ టెన్​ ​న్యూస్ ​@11AM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Aug 15, 2020, 10:59 AM IST

టాప్​ టెన్​ ​న్యూస్ ​@11AM
టాప్​ టెన్​ ​న్యూస్ ​@11AM

1. సరిహద్దు దాటితే గుణపాఠమే

దేశ సరిహద్దులు దాటే ప్రయత్నం చేస్తే గుణపాఠం తప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే లద్దాఖ్​లో జరిగిన గుణపాఠమే ఎదురవుతుందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ప్రపంచానికి మన శక్తిని చాటుదాం

ఆత్మనిర్భర్​ భారత్​ దేశప్రజలందరి సంకల్పం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. భారత్​ ఎందులోనూ తక్కువకాదని నిరూపించాలన్నారు. భారత వస్తువులను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. ప్రతి పౌరుడికీ హెల్త్​ ఐడీ జారీ

దేశ పౌరుల కోసం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ అందిస్తామని, తద్వారా వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ ఆన్​లైన్​లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దేశంలోని ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా.. కార్డు ద్వారా వివరాలు తెలుస్తాయని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.సైనిక స్మారకం వద్ద సీఎం కేసీఆర్​ నివాళులు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని ​సైనిక స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఎగురవేసిన ఏపీ సీఎం

ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జాతీయ జెండా ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 50 వేలకు చేరువలో మరణాలు

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ప్రపంచంలోనే అత్యధికంగా రోజువారీ సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 65 వేల మందికిపైగా వైరస్​ సోకింది. మరో 996 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఆరేళ్ల పాలనలోనే ఎంతో అభివృద్ధి

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధిని.. ప్రధాని నరేంద్ర మోదీ ఆరేళ్లలో చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ట్రంప్​ డెడ్​లైన్​

అమెరికాలోని టిక్​టాక్​ ఆస్తులను 90 రోజుల్లోగా విక్రయించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఆ సంస్థ సేకరించిన సమాచారాన్ని కూడా మళ్లించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. 116 ర్యాంకర్​ చేతిలో నం.1 ప్లేయర్ ఓటమి

యుఎస్ ఓపెన్​ కోసం సిద్ధమవుతున్న టెన్నిస్ స్టార్ సెరెనా.. టాప్​సీడ్​ ఓపెన్​లో నిరాశపరిచింది. 116 ర్యాంకర్​ చేతిలో ఓడి క్వార్టర్స్​ నుంచి నిష్క్రమించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. టాలీవుడ్​లో మరో హీరోకు త్వరలో పెళ్లి?

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్​ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు చేసిన ట్వీట్​.. ఈ విషయమై ఆసక్తి రేపుతుంది. సోమవారం దీనిపై సస్పెన్స్ వీడనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.