ETV Bharat / city

టాప్​ 10 వార్తలు@ 5 PM

author img

By

Published : Jun 7, 2020, 5:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news telangana
టాప్​ 10 వార్తలు@ 5 PM

రేపే కేసీఆర్​ కీలక సమీక్ష

రేపు మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులతో సీఎం కేసీఆర్​ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఏఏ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారో తెలుసా..

'రేవంత్​రెడ్డి చీకటి కోణాలు అందరికీ తెలుసు'

మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డిపై తెరాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్​పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్​పై తెరాస నేతలు ఎందుకు మండిపడ్డారంటే..

ఏపీలో కరోనా విజృంభణ

ఏపీలో రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​..

జమ్ముకశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. రెబాన్​ ప్రాంతంలో మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో ఈ రోజు ఉదయం భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనలో ఎందరు ఉగ్రవాదులు మరణించారో తెలుసా..

ప్రముఖ ఆలయాల కొత్త టైమింగ్స్​..

దేశవ్యాప్తంగా జూన్​ 8 నుంచి ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోనున్నాయి. శబరిమల, అనంత పద్మనాభస్వామి ఆలయం, గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయాలు కాస్త ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. ఎందుకంటే..

ఆమెతో ప్రధాని రాసలీలల్లో నిజమెంత?

అమెరికన్​ అడ్వెంచరిస్ట్​ సింథియా రిచ్చీతో పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ శృంగారాన్ని కోరుకున్నారని ఆ దేశ ప్రముఖ టీవీ హోస్ట్​ అలీ సలీమ్​ వెల్లడించారు. ఈ విషయాన్ని సింథియానే స్వయంగా తనతో చెప్పినట్టు స్పష్టం చేశారు. సలీమ్​ వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపాయంటే..

మరణ మృదంగం

ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 4 లక్షలు దాటింది. అమెరికాలో లక్షా 12 వేల మంది మరణించగా, బ్రిటన్​, బ్రెజిల్​ దేశాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వివిధ దేశాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..

ఈసారైనా నిజమేనా...

ఎవరైనా క్రీడాకారుడు రిటైర్​మెంట్​ ప్రకటిస్తే... అదేంటబ్బా అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు... అనుకుంటాం... కానీ ఐర్లాండ్​కు చెందిన మిక్స్​డ్​ మార్షల్​ ఆర్ట్స్​ ఫైటర్​ కోనర్ మెక్​గ్రెగర్ రిటైర్​మెంట్​ ప్రకటిస్తే ఇదేం కొత్తకాదులే అంటున్నారు అందరూ... అలా ఎందుకు అనుకుంటున్నారో తెలుసా...

మీరా వివాదంపై పూనమ్​ స్పందన

నటి మీరా చోప్రా విషయంపై సహనటి పూనమ్ కౌర్ స్పందించారు...గత కొన్నిరోజుల నుంచి జూ.ఎన్టీఆర్‌ అభిమానులు, నటి మీరా చోప్రా‌ మధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే... ఇంతకీ పూనమ్​ ఏమి చెబుతుందంటే....

ఆదాయం తగ్గిపోతోంది​

2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల సేకరణ ద్వారా వచ్చే ఆదాయం 4.92 శాతం తగ్గింది. గడిచిన ఆర్థిక సంవత్సరం వాస్తవిక ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.12.33 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. పన్నుల వివరాలు ఎలా ఉన్నాయంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.