ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM

టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jul 21, 2020, 8:58 PM IST

1. ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష

ప్రాజెక్టులకు నిధుల సమీకరణపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నిధుల సమీకరణకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ద్వారా మూడో టీఎంసీని తరలించే పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

2. 'కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో'

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఓ ఎస్సీ యువకుడిని అరెస్టు చేసి... శిరోముండనం చేయించిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. సీతానగరం సమీపంలో ఇసుక లారీలు అడ్డగోలుగా తిరుగుతున్నాయని.. దానిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని బాధితుడు వరప్రసాద్‌ వాపోయాడు. పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

3. గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​

ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపినట్లు.. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించేందుకు అవకాశముందని సీఎస్ఐఆర్ వెల్లడించింది. అందువల్ల బహిరంగ ప్రదేశాలతో పాటు మూసి ఉన్న ప్రాంతాల్లోనూ మాస్కులు ధరించాలని, కరోనా నివారణ నిబంధనలు పాటించాలని సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

4. యాంటీబాడీ పరీక్ష మేలేనా? కాదా..?

కరోనా వైరస్‌ యాంటీబాడీలుంటే మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాదని, అందుకే యాంటీబాడీ పరీక్ష చేయించుకోవటం మంచిదని కొందరు భావిస్తుంటారు. ఇది పూర్తిగా నిజం కాదు. అందరికీ ఉపయోగపడేదీ కాదు. యాంటిబాడీ పరీక్షతో మేలేనా తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

5. బాలికను ఎత్తుకెళ్లి, 100 సార్లు అత్యాచారం చేసి..

హరియాణాకు చెందిన ఓ 14 ఏళ్ల బాలికను గ్రామస్థులే ఎత్తుకెళ్లారు. కామం కట్టలు తెంచుకున్న మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మోజు తీరిపోయాక వ్యభిచార గృహానికి వెళ్లి అమ్మాయిని బేరం పెట్టారు. అమ్ముకుని సొమ్ము చేసకున్నారు. దాదాపు ఆరు నెలలుగా వంద మంది మృగాళ్ల చేతిలో నలిగిపోయిన ఆ బాలిక.. ఎట్టకేలకు ఆ నరక యాతన నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

6. కరోనా ఎఫెక్ట్ ​: ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర రద్దు

దేశంలో కరోనా విస్తరణ నేపథ్యంలో ఈ ఏడాది అమర్​నాథ్​ యాత్ర రద్దైంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన అమర్‌నాథ్‌ దేవాలయ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

7. భారత్​లో 'గూగుల్ ట్యాక్స్​'పై మళ్లీ రగడ

గూగుల్ ట్యాక్స్... వ్యాపార వర్గాల్లో ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దిగ్గజ సాంకేతిక సంస్థలపై పలు దేశాలు చర్యలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సేల్స్​ ట్యాక్స్​, సర్వీస్ ట్యాక్స్​లా ఈ గూగుల్ ట్యాక్స్​ ఏంటి అంటారా? తెలుసుకోవాలంటే కథనం చదివేయండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

8. భూటాన్​తో సరిహద్దు గొడవకు చైనా ప్యాకేజీ పరిష్కారం!

భూటాన్​తో సరిహద్దు వివాదానికి ప్యాకేజీ పరిష్కారాన్ని ప్రతిపాదించింది చైనా. రెండు దేశాల మధ్య సరిహద్దులు ఇంకా నిర్ణయించలేదని వాదిస్తోంది. భూటాన్​లోని సక్​తేంగ్ వన్యప్రాణుల అభయారణ్యం తమదేననే వివాదాస్పద ప్రకటనను సమర్థించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

9. గావస్కర్​ పేరిట అరుదైన రికార్డు.. ఏంటంటే!

టీమ్​ఇండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గావస్కర్​ కొన్నిసార్లు బౌలింగ్ కూడా చేశాడు. అందులోనూ తన పేరిట ఓ రికార్డు కూడా ఉంది. అదేంటో తెలుసుకోవాలా. అయితే పూర్తి కథనం చదవాల్సిందే. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

10. ప్రేక్షకుల దృష్టంతా ఈ జంటలపైనే!

బాలీవుడ్​లోప్రముఖ హీరో, హీరోయిన్లు తొలిసారి తెర పంచుకుని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో థియేటర్లలో సందడి చేస్తామంటూ వస్తున్న టాప్​-15 ఆన్​స్క్రీన్​ జంటలేవో తెలుసుకుందాం రండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.