ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - నేటి రాశిఫలాలు

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

today's horoscope
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!
author img

By

Published : May 25, 2021, 3:45 AM IST

సత్ఫలితాలను అందుకుంటారు. కొన్ని విషయాల్లో మనోధైర్యం అవసరం. కొన్ని సందర్భాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలు చేసేటపుడు నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం.

తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. లలితా దేవిని స్తుతి చేయాలి.

మానసికంగా ధృడంగా ఉంటారు. అభివృద్ధికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలుంటాయి. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

ఉద్యోగంలో ఉన్నత ఫలితాలను అందుకుంటారు. భక్తి శ్రద్ధలతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా ధృడంగా ఉంటారు. అధికారుల అనుగ్రహం పొందడానికి కష్టపడాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి.

మానసికంగా ఆనందంగా ఉంటారు. కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గోసేవ చేయాలి.

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్తను వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైన ప్రార్థన చేయడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందుతారు.

మిశ్రమ ఫలితాలున్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అకారణ కలహ సూచన ఉంది కనుక వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. దైవారాధన మానవద్దు.

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి శివారాధన చేయాలి.

గ్రహ బలం అనుకూలంగా ఉంది. పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. చేసే ప్రతి పని అనుకూలతను ఇస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.