ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - today horoscope

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

ఈ రోజు రాశిఫలాలు
ఈ రోజు రాశిఫలాలు
author img

By

Published : Apr 29, 2021, 6:45 AM IST

మేషరాశి

చేపట్టిన పనులలో అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.

వృషభ రాశి

శ్రమ పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో అశ్రద్ధ రానీయకండి. తోటివారి మధ్య భేదాభిప్రాయం రానీయకండి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి, ఇబ్బందులు తొలుగుతాయి. శివారాధన శుభప్రదం.

మిథునరాశి

శుభకాలం. ప్రారంభించిన పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. బంధు,మిత్రుల సహకారం ఉంటుంది . ఒక వార్త ఉత్సాహాన్నిఇస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ సందర్శనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కర్కాటక రాశి

ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తి చేయగలుగుతారు. కాలానుగుణంగా ముందుకు సాగండి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. చంద్రశేఖరాష్టకం పఠించాలి.

సింహ రాశి

ప్రారంభించిన పనులను కుటుంబసభ్యుల సహకారంతో పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక సంఘటన మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈశ్వర ధ్యాన శ్లోకం చదువుకోవాలి.

కన్య రాశి

ఉద్యోగంలో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. కలహ సూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.

తుల రాశి

సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అందుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. మాట పట్టింపులకు పోరాదు. రామనామ జపం శుభాన్ని ఇస్తుంది.

వృశ్చిక రాశి

మనస్సౌఖ్యం కలదు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబసభ్యుల వల్ల మేలు జరుగుతుంది. పరిచయం లేని వారిని అతిగా నమ్మకండి. గురువుల సందర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

ధనుస్సు రాశి

చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. ఆర్థికంగా పొదుపు సూత్రం పాటించాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. దైవారాధన మానవద్దు.

మకర రాశి

మీ మీ రంగాల్లో నిబద్దత చాలా అవసరం. ఉత్సాహంగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్టదైవారాధన మంచిది.

కుంభ రాశి

చేపట్టే పనుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతతో ముందుకు సాగితే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఇష్ట దైవ నామస్మరణ శ్రేయోదాయకం.

మీన రాశి

శుభ కాలం. చేపట్టే పనులు సకాలంలో పూర్తవుతాయి. అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. సమాజంలో కీర్తి యశస్సు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దుర్గారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.