ETV Bharat / city

కొవిడ్ కట్టడిపై ఏపీ సీఎం జగన్ సమీక్ష - telangana news

ఏపీలో కొవిడ్ పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం జగన్ ఉదయం 11 గంటలకు సమీక్ష జరపనున్నారు. తీసుకోవాల్సిన చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సేవలు వంటి పలు అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప ఉక్కుపై సమీక్ష జరపనున్నారు.

ap cm jagan review, jagan review on lock down
ఏపీ సీఎం జగన్ సమీక్ష, కరోనాపై జగన్ సమీక్ష
author img

By

Published : May 10, 2021, 10:04 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడిపై ఆ రాష్ట్ర సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. కొవిడ్‌ కట్టడిపై ఉదయం 11 గంటలకు సమీక్షించనున్నారు. ఏపీలో కరోనా కేసుల నమోదు, చేపడుతున్న చర్యలపై ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్‌ సభ్యులతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కడప ఉక్కు పరిశ్రమపై సమీక్ష జరపనున్నారు.

ఇదీ చదవండి: 'తెల్లరేషన్ కార్డుదారులందరికీ రెండు నెలల పాటు ఉచితంగా రేషన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.