ETV Bharat / city

సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌

ఆన్​లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాలు అదే స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో యువత అవకాశాలను అందిపుచ్చునేలా తెలంగాణ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌(టీటా) డిజీథాన్ అకాడమీ 'సైబర్ రెడీ' కార్యక్రమం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయంటున్న.. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌
లిక్కర్ విక్రయాలు 29% డౌన్​- కారణాలివే..
author img

By

Published : Nov 9, 2020, 7:05 PM IST

టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

ఇవీ చూడండి: లిక్కర్ విక్రయాలు 29% డౌన్​- కారణాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.