ETV Bharat / city

ఈనెల 15, 16న రాష్ట్రంలో భారీ వర్షాలు - hyderabad rains update

నైరుతి తిరోగమనంలో ఉన్నా.. రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు
author img

By

Published : Oct 12, 2019, 6:30 PM IST

సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం వల్ల క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 15,16 తేదీల్లోను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి జ్యోతికిరణ్‌ ముఖాముఖి...

Tg_hyd_19_12_rtc_dharna_av_ts10008 Contributor: Arjun Script: Razaq Note: ఫీడ్ డెస్క్‌ వాట్సాప్‌కు వచ్చింది. ( ) మెహదీపట్నం ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేస్తున్న భాజపా నేతలతోపాటు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ సమ్మె నేడు ఎనిమిదో రోజుకు చేరుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు ఉద్యోగులతో కలిసి ఆ పార్టీ నేతలు ధర్నాచేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.