హైదరాబాద్ సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఓవ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంగోలుకు చెందిన అచ్చయ్య పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అడ్డుకుని పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: షాద్నగర్ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు