ETV Bharat / city

80కిపైగా అవార్డులు హైదరాబాద్‌ మెట్రో సొంతం - HYDERABAD

మెట్రో రైల్‌లో మహిళ భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో వాడీవేడీగా చర్చ జరిగింది. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్​ సమాధానం చెప్పారు. మెట్రో ప్రారంభించిన రెండేళ్ల అనంతరం ఒక్కరోజే 3లక్షల మంది ప్రయాణం చేస్తూ రికార్డు సృష్టించినట్లు తెలిపారు.

80కిపైగా అవార్డులు హైదరాబాద్‌ మెట్రో సొంతం
author img

By

Published : Sep 19, 2019, 11:28 AM IST

మహిళల భద్రతే లక్ష్యంగా తెలంగాణ పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా పనిచేస్తోందని మంత్రి కేటీఆర్​ అన్నారు. మెట్రో రైల్‌లో మహిళ భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని శాసనసభలో కాంగ్రెస్​ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై మంత్రి కేటీఆర్​ సమాధానమిస్తూ ప్రతి మెట్రో రైలులో పోలీస్​ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రయాణికుల క్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ... 80కి పైగా అవార్డులు గెలుచుకుందని ప్రకటించారు. మెట్రో ప్రారంభించిన రెండేళ్లలో ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 3లక్షల మంది ప్రయాణం చేశారని వెల్లడించారు.

80కిపైగా అవార్డులు హైదరాబాద్‌ మెట్రో సొంతం

ఇవీ చూడండి: హస్తంలో రాజుకున్న చిచ్చు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.