ETV Bharat / city

కరోనాపై పాటతో అవగాహన కల్పించిన ప్రవాసాంధ్ర చిన్నారులు

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ ప్రవాసాంధ్రుల పిల్లలు ఓ గీతాన్ని ఆలపించారు. 'కరోనా వెళ్లిపో.. మా దారిలోకి రావొద్దంటూ' సాగే ఈ పాట అందరినీ ఆకర్షిస్తోంది.

కరోనాపై పాటతో అవగాహన కల్పించిన చిన్నారులు

author img

By

Published : May 4, 2020, 8:09 PM IST

Updated : May 4, 2020, 10:42 PM IST

కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో హైదరాబాద్​కు చెందిన నికేష్ కుమార్ సారథ్యంలో చిన్నారులు కరోనాపై అవగాహన గీతం ఆలపించారు. కరోనా వెళ్లిపో... మా దారిలోకి రావొద్దంటూ అర్థం వచ్చేలా చిన్నారులు ఆంగ్లంలో పాడిన ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

కరోనాపై పాటతో అవగాహన కల్పించిన చిన్నారులు

ఇదీ చదవండి: ఇది ఒక యుద్ధం... ఆకట్టుకుంటున్న పాట..!

Last Updated : May 4, 2020, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.