Vizag Beach Damage: ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది. దీంతో సమీపంలోని చిల్డ్రన్‌పార్కు 10 అడుగుల మేర కోతకు గురైంది. పార్కులో ప్రహరీ గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న బల్లలు విరిగిపోయాయి. సముద్రం ముందుకు రావడంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల భూమి కుంగిపోయి పగుళ్లు ఏర్పడ్డాయి.
vizag beach: విశాఖ ఆర్కే బీచ్‌లో ముందుకొచ్చిన సముద్రం - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
11:54 December 05
ఆర్కే బీచ్ వద్ద 200 మీటర్ల మేర కోతకు గురైన భూమి
11:54 December 05
సముద్రపు అలల తాకిడికి బీటలు వారిన భూమి
చిల్డ్రన్స్ పార్కుకు వచ్చే మార్గాన్ని బారికేడ్లతో జీవీఎంసీ మూసేసింది. అటువైపు వెళ్లడానికి అనుమతిని పోలీసులు నిషేధించారు. పార్కు పరిసర ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు.
11:23 December 05
చిల్డ్రన్స్ పార్కులో విరిగిన బల్లలు, కూలిన ప్రహరీగోడ
విశాఖలోని నోవాటెల్ హోటల్ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్ తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే బీచ్ వద్దకు పర్యాటకులకు అనుమతి నిషేధించారు. సందర్శకులు అక్కడికి రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: Man saved from drowning in RK Beach: ఆర్కే బీచ్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఎలా కాపాడారంటే..?