ETV Bharat / city

Telangana top news 3పీఎం టాప్​న్యూస్ - తెలంగాణ తాజా వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS
author img

By

Published : Aug 24, 2022, 2:59 PM IST

పార్టీ నుంచి సస్పెన్షన్​పై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పార్టీ తన వివరణతో సంతృప్తి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై తనకు నమ్మకముందని చెప్పారు. తాను విడుదల చేసిన వీడియోలో ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

  • మేడిగడ్డ ప్రాజెక్టులో భారీగా పేరుకుపోయిన ఇసుక మేటలు

గత నెలలో రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ఇసుక వచ్చి దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి చేరింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీగా పేరుకుపోయిన ఇసుక మీటలు బయట పడుతున్నాయి. ఈ బ్యారేజీలో ఎంత ఇసుక ఉంది అనేది అధికారుల అధ్యాయనంలో తేలనుంది.

  • లేపాక్షి భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న అచ్చెన్నాయుడు

అమరావతిలో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ యాగీ చేసి కేసులు పెట్టిన వైకాపా ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 5వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను లేపాక్షిహబ్‌కు కట్టబెట్టిన వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు.

  • కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా రాజస్థాన్​ సీఎం, ఎంతవరకు నిజం

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఆదివారం కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమై షెడ్యూల్​పై నిర్ణయం తీసుకోనుంది. అయితే పార్టీ తదుపరి అధ్యక్షుడిగా రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ పేరు వినిపిస్తోంది. దీనిపై ఆయన​ కూడా స్పందించారు. ఏమన్నారంటే

  • 80 ఏళ్ల వయసులో 600 కిమీ బైక్​ రైడ్

ఆమె వయసు 80 ఏళ్లు. అయితేనేం ఎంతో నేర్పుతో 600 కిలోమీటర్ల దూరం బైక్​ డ్రైవ్​ చేస్తూ తన ఆరాధ్య దైవాన్ని దర్శనం చేసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంతకీ ఆమె ఎవరంటే.

  • ఉద్యోగార్థులకు గుడ్​ న్యూస్​, ఇకపై UPSCలోనూ వన్ ​టైమ్​ రిజిస్ట్రేషన్

ప్రభుత్వ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు యూపీఎస్​సీ వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ ప్లాట్​ఫామ్​ను​ ప్రారంభించింది. దీంతో యూపీఎస్​సీ భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మరింత సులభంగా మారి సమయం ఆదా కానుంది.

  • ఆసియాకప్​లో ఆ స్పెషల్​ బ్యాట్​తో కోహ్లీ, అదరగొట్టేనా

మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ కొంత కాలంగా పేలవ ఫామ్​తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే త్వరలోనే ప్రారంభంకానున్న ఆసియా కప్​లో అతడు ఈ సారి ఓ స్పెషల్​ బ్యాట్​తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఓ సారి ఆ బ్యాట్​ గురించి తెలుసుకుందాం.

  • విజయ్​ దేవరకొండ రికార్డ్​, ప్రభాస్​ మహేశ్ పవన్​ను మించేశాడుగా

విజయ్​దేవరకొండ నటించిన కొత్త చిత్రం లైగర్. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ​ ఓ రికార్డు సాధించింది. అదేంటంటే.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు, ఏపీ తెలంగాణలో ఎంతంటే

దేశంలో బుధవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • ప్రజాసంగ్రామ యాత్రను ఆపేందుకు కుట్ర జరుగుతోందన్న బండి సంజయ్‌

భాజపా నేతల అక్రమంగా అరెస్టులను ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు ప్రారంభమయ్యాయి. కరీంనగర్​లోని తన నివాసం వద్దనే బండి సంజయ్‌ నిరసన దీక్షలో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసన దీక్ష కొనసాగనుంది.

  • పార్టీ నన్ను వదులుకోదు అంటోన్న ఎమ్మెల్యే రాజాసింగ్

పార్టీ నుంచి సస్పెన్షన్​పై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. పార్టీ తన వివరణతో సంతృప్తి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై తనకు నమ్మకముందని చెప్పారు. తాను విడుదల చేసిన వీడియోలో ఎవరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

  • మేడిగడ్డ ప్రాజెక్టులో భారీగా పేరుకుపోయిన ఇసుక మేటలు

గత నెలలో రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ఇసుక వచ్చి దిగువన ఉన్న మేడిగడ్డ బ్యారేజీకి చేరింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో భారీగా పేరుకుపోయిన ఇసుక మీటలు బయట పడుతున్నాయి. ఈ బ్యారేజీలో ఎంత ఇసుక ఉంది అనేది అధికారుల అధ్యాయనంలో తేలనుంది.

  • లేపాక్షి భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న అచ్చెన్నాయుడు

అమరావతిలో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ యాగీ చేసి కేసులు పెట్టిన వైకాపా ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 5వేల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను లేపాక్షిహబ్‌కు కట్టబెట్టిన వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు.

  • కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిగా రాజస్థాన్​ సీఎం, ఎంతవరకు నిజం

కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నిక కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఆదివారం కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమై షెడ్యూల్​పై నిర్ణయం తీసుకోనుంది. అయితే పార్టీ తదుపరి అధ్యక్షుడిగా రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ పేరు వినిపిస్తోంది. దీనిపై ఆయన​ కూడా స్పందించారు. ఏమన్నారంటే

  • 80 ఏళ్ల వయసులో 600 కిమీ బైక్​ రైడ్

ఆమె వయసు 80 ఏళ్లు. అయితేనేం ఎంతో నేర్పుతో 600 కిలోమీటర్ల దూరం బైక్​ డ్రైవ్​ చేస్తూ తన ఆరాధ్య దైవాన్ని దర్శనం చేసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఇంతకీ ఆమె ఎవరంటే.

  • ఉద్యోగార్థులకు గుడ్​ న్యూస్​, ఇకపై UPSCలోనూ వన్ ​టైమ్​ రిజిస్ట్రేషన్

ప్రభుత్వ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు యూపీఎస్​సీ వన్​ టైమ్​ రిజిస్ట్రేషన్​ ప్లాట్​ఫామ్​ను​ ప్రారంభించింది. దీంతో యూపీఎస్​సీ భర్తీ చేయనున్న ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మరింత సులభంగా మారి సమయం ఆదా కానుంది.

  • ఆసియాకప్​లో ఆ స్పెషల్​ బ్యాట్​తో కోహ్లీ, అదరగొట్టేనా

మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ కొంత కాలంగా పేలవ ఫామ్​తో ఇబ్బంది పడుతున్నాడు. అయితే త్వరలోనే ప్రారంభంకానున్న ఆసియా కప్​లో అతడు ఈ సారి ఓ స్పెషల్​ బ్యాట్​తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఓ సారి ఆ బ్యాట్​ గురించి తెలుసుకుందాం.

  • విజయ్​ దేవరకొండ రికార్డ్​, ప్రభాస్​ మహేశ్ పవన్​ను మించేశాడుగా

విజయ్​దేవరకొండ నటించిన కొత్త చిత్రం లైగర్. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ​ ఓ రికార్డు సాధించింది. అదేంటంటే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.