ETV Bharat / city

TOPNEWS తెలంగాణ 5పీఎం టాప్​న్యూస్

author img

By

Published : Aug 12, 2022, 4:59 PM IST

ఇప్పటివరకున్న ప్రధానవార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS

  • రాష్ట్రంలో రాఖీ సంబురం..

రాష్ట్రంలో రాఖీ పండుగ సంబురాలు కోలాహలంగా సాగుతున్నాయి. ఇంటింటా.. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు.. ఇలా అనుబంధాల వేడుక వెల్లివిరుస్తోంది. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకుల ఇళ్లల్లోనూ.. రక్షాబంధన వేడుకలు ఘనంగా జరిగాయి.

  • రాహుల్ గాంధీ దగ్గరనే తేల్చుకుంటానంటోన్న కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

కాంగ్రెస్​ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి.. రాష్ట్ర నాయకత్వానికి మధ్య కోల్డ్​ వార్​ కొనసాగుతోంది. తమ్ముడు రాజగోపాల రెడ్డి రాజీనామాతో మారిన సమీకరణాలతో.. వెంకట్​రెడ్డి కూడా అదే బాటలోనే నడుస్తాడేమోనన్న అనుమానంతో అధిష్ఠానం ఆయనను పక్కకుపెట్టినట్టు కనిపిస్తోంది.

  • ప్రకాశం బ్యారేజ్​కి పోటెత్తిన వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఏపీలో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో.. బ్యారేజ్‌ నిండుకుండలా మారింది. దీంతో.. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

  • 'మీకో నమస్కారం.. ప్రధాని రేసులో నేను లేను.. ఇక దయచేసి వదిలేయండి'

దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు తాను ప్రయత్నిస్తామని బిహార్​ సీఎం నీతీశ్​ కుమార్​ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా విపక్షాల కూటమి తరపున నీతీశ్​ పోటీ చేస్తారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తనకు అలాంటి ఆలోచనలు లేవని చెప్పారు. మరోవైపు, కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​పై బిహార్​ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్​ తీవ్రంగా మండిపడ్డారు.

  • దిల్లీలో కలకలం.. 2వేల తూటాలు స్వాధీనం.. ఉగ్ర కోణంలో దర్యాప్తు!

పంద్రాగస్టు వేడుకలకు ముందు దిల్లీలో 2వేల తూటాలు దొరకడం కలకలం రేపింది. ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

  • ప్రపంచం అంతా ఓవైపు.. టీమ్​ఇండియా మరోవైపు.. క్రికెట్​ మ్యాచ్​ ఎప్పుడంటే?

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా.. ఇండియా వర్సెస్​ రెస్ట్ ఆఫ్​ ది వరల్డ్​ మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. వచ్చే నెల ఈ మ్యాచ్​ జరగనుంది. ఇండియాకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కెప్టెన్​కు వ్యవహరించనున్నాడు. ప్రతిష్టాత్మక కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్​​ వేదికగా ఈ మ్యాచ్​ను బీసీసీఐ నిర్వహిస్తోంది.

  • సోషల్​మీడియాలో దిల్​రాజు హల్​చల్​​.. ఏకంగా 36 వేల ట్వీట్లతో

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేరు ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. 'దిల్‌ రాజు గారు మా బాధ వినండి' అంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. ఇలా, ఒక్కరోజులో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 36 వేల ట్వీట్స్‌ చేశారు. ఉన్నట్టుండి దిల్‌ రాజు పేరు నెట్టింట వైరల్‌ కావడానికి కారణమేమిటంటే?

  • అద్దెపై 18% జీఎస్​టీ అందరూ కట్టాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

అద్దెపై 18 శాతం జీఎస్‌టీ.. ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన. ఇది అందరికీ వర్తిస్తుందా? నెలనెలా అద్దెతోపాటు జీఎస్​టీ భారం కూడా తప్పదా?

  • 'శాంసంగ్' వారసుడికి క్షమాభిక్ష.. జైలు నుంచి విముక్తి.. ఇక బిజినెస్​పై దృష్టి

లంచం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష ఎదుర్కొంటున్న ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ వారసుడు లీ జే యాంగ్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది జైలు శిక్ష ఉండగానే.. జే యాంగ్‌కు కేసు నుంచి విముక్తి లభించింది. త్వరలోనే యాంగ్​ సామ్‌సంగ్‌ కంపెనీ బోర్డులో చేరి, పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

  • మీరు ఎంత కాలం జీవిస్తారో చెప్పే 'సింగిల్ లెగ్ బ్యాలెన్స్​ టెస్ట్​'!

ఒంటి కాలిపై నిలబడగలరా? ఎంత సేపు? కనీసం 10 సెకన్లు? లేదంటే ఇబ్బందే అంటున్నారు పరిశోధకులు. అసలు ఒంటి కాలిపై నిలబడడానికి, మన ఆరోగ్య పరిస్థితికి సంబంధమేంటో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.