ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana top news in telugu
టాప్ న్యూస్ @ 3PM
author img

By

Published : Jan 5, 2022, 2:57 PM IST

భాజపా, తెరాస మధ్య రాష్ట్రంలో రాజకీయ కాక మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు దూకుడు పెంచుతున్నారు. వరుస ఆందోళనలు, పోరాటాలతో తెరాస సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

  • సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. కోహీర్ మండలం మనియార్‌పల్లి, బిలాల్‌పూర్‌, గొట్టిగార్‌పల్లిలో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు

  • హుటాహుటిన దిల్లీకి మోదీ..

Modi punjab visit: పంజాబ్​లో బుధవారం జరగాల్సిన ప్రధాని మోదీ ర్యాలీ రద్దు అయింది. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మరోవైపు... జనవరి 9న ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరగనున్న మోదీ ర్యాలీ కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.

  • నేవీ చరిత్రలోనే తొలిసారి మహిళకు .. !

First female aircraft carrier commander: అణ్వాయుధ వాహక నౌకకు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా కెప్టెన్​గా రికార్డు సృష్టించారు అమెరికా నౌకాదళ అధికారిని అమీ బౌర్న్​స్చ్మిడ్ట్​. శాన్​డియాగోలో మోహరించిన యూఎస్​ఎస్​ అబ్రహం లింకన్​ న్యూక్లియర్​ క్యారియర్​కు ఆమె సారథ్యం వహిస్తున్నారు.

  • ఐసోలేషన్​కు కొత్త రూల్స్

Home Isolation Guidelines: దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. స్వల్పస్థాయి లేదా కొవిడ్ లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్​లో ఉండేందుకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ. గతంలో ఇచ్చిన రూల్స్​ను సవరించి నూతన సూచనలు చేసింది.

  • కాంగ్రెస్ కీలక నిర్ణయం

Congress election campaign: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ఉత్తర్​ప్రదేశ్​ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఇకపై ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది.

  • 'పుష్ప' ఓటీటీలో ఆరోజే

Pushpa OTT: బన్నీ 'పుష్ప' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

  • కోహ్లీ మరింత కిందకు..

ICC Test Rankings: తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. కోహ్లీ మరింత కిందకు దిగజారగా.. కేఎల్​ రాహుల్​, బుమ్రా, షమీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.

  • ఆర్‌ఆర్‌ఆర్​పై పిల్​

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్ర వక్రీకరించారని పిల్ దాఖలు చేశారు ఏపీలోని పశ్చిమ గోదావరికి జిల్లాకు చెందిన సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య.

  • మాజీ ఎమ్మెల్యే అరెస్టు

భాజపా జాగరణ దీక్ష కేసులో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను పోలీసులు అరెస్టు చేశారు.

  • కమలం వర్సెస్ కారు

భాజపా, తెరాస మధ్య రాష్ట్రంలో రాజకీయ కాక మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలనాథులు దూకుడు పెంచుతున్నారు. వరుస ఆందోళనలు, పోరాటాలతో తెరాస సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

  • సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు

సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. కోహీర్ మండలం మనియార్‌పల్లి, బిలాల్‌పూర్‌, గొట్టిగార్‌పల్లిలో ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు

  • హుటాహుటిన దిల్లీకి మోదీ..

Modi punjab visit: పంజాబ్​లో బుధవారం జరగాల్సిన ప్రధాని మోదీ ర్యాలీ రద్దు అయింది. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోం శాఖ తెలిపింది. మరోవైపు... జనవరి 9న ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో జరగనున్న మోదీ ర్యాలీ కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది.

  • నేవీ చరిత్రలోనే తొలిసారి మహిళకు .. !

First female aircraft carrier commander: అణ్వాయుధ వాహక నౌకకు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా కెప్టెన్​గా రికార్డు సృష్టించారు అమెరికా నౌకాదళ అధికారిని అమీ బౌర్న్​స్చ్మిడ్ట్​. శాన్​డియాగోలో మోహరించిన యూఎస్​ఎస్​ అబ్రహం లింకన్​ న్యూక్లియర్​ క్యారియర్​కు ఆమె సారథ్యం వహిస్తున్నారు.

  • ఐసోలేషన్​కు కొత్త రూల్స్

Home Isolation Guidelines: దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. స్వల్పస్థాయి లేదా కొవిడ్ లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్​లో ఉండేందుకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ. గతంలో ఇచ్చిన రూల్స్​ను సవరించి నూతన సూచనలు చేసింది.

  • కాంగ్రెస్ కీలక నిర్ణయం

Congress election campaign: దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. ఉత్తర్​ప్రదేశ్​ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల్లో ఇకపై ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది.

  • 'పుష్ప' ఓటీటీలో ఆరోజే

Pushpa OTT: బన్నీ 'పుష్ప' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 7న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

  • కోహ్లీ మరింత కిందకు..

ICC Test Rankings: తాజాగా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. కోహ్లీ మరింత కిందకు దిగజారగా.. కేఎల్​ రాహుల్​, బుమ్రా, షమీ తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.