Students Arrived in Telangana : ఉక్రెయిన్-రష్యాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో అక్కడే చిక్కుకున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తరలివస్తున్నారు. ఈనెల 6 వరకు 625 మందిని భారత్‌కు తిరిగి రప్పించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.
Students Arrived in Telangana From Ukraine: 72 విమానాల్లో వారిని తరలించినట్లు తెలిపింది. దిల్లీ, ముంబయి విమానాశ్రయాలకు చేరుకున్న విద్యార్థులను అక్కణ్నుంచి తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో వారి సొంత ప్రాంతాలకు క్షేమంగా తరలిస్తున్నట్లు సమాచార శాఖ పేర్కొంది.
ఇవీ చదవండి :