ETV Bharat / city

KTR On Y-Hub: యువత కోసం వై హబ్‌ ఏర్పాటు: కేటీఆర్​ - y hub for young innovaters

KTR On Y-Hub: యువత ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించాల్సి ఉందని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. సోమవారం.. తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్​.. యువత కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్‌ 'వై-హబ్‌' ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు.

ktr on Y-Hub
ktr
author img

By

Published : Apr 5, 2022, 11:17 AM IST

KTR On Y-Hub: యువత కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్‌ 'వై-హబ్‌' ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. టీ-హబ్, వీ-హబ్, టీ-వర్క్స్ తరహాలో వై-హబ్ ఏర్పాటుచేస్తామంటూ సోమవారం.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. యువత ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

యువతను వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దాల్సిన అవసరముందంటూ ట్వీట్‌ చేసిన కేటీఆర్​.. ఆవిష్కరణలు, సమ్మిళిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సోమవారం.. తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్​.. వై- హబ్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. దీంతో వై హబ్​ ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ఇదీచూడండి: హైదరాబాద్​లో అడుగడుగునా మత్తు జాడలు.. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.