ETV Bharat / city

ఈనెల 31న జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్​బాల్ ఛాంపియన్​షిప్ - Telangana Sports Minister

హైదరాబాద్​ సరూర్​నగర్​ స్టేడియం వేదికగా ఈనెల 31న 43వ జూనియర్​ బాలికల జాతీయ హ్యాండ్​బాల్​ ఛాంపియన్​షిప్ జరగనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్​ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

Telangana Sports Minister srinivas goud
ఈనెల 31న జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్​బాల్ ఛాంపియన్​షిప్
author img

By

Published : Mar 19, 2021, 1:47 PM IST

హైదరాబాద్ సరూర్​నగర్​ స్టేడియం వేదికగా 43వ జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్​బాల్ ఛాంపియన్​షిప్ జరగనుంది. ఈ క్రీడలు మార్చి 31న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి.

వీటికి సంబంధించిన బ్రోచర్​ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్​ రావు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.