ETV Bharat / city

రెండో దశ కరోనాతో మరోసారి నష్టాల ఊబిలో టీఎస్​ఆర్టీసీ - telangana rtc is in loss due to lockdown

మూలిగే నక్కపై తాటిముంజ పడినట్లుంది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. కార్మికుల సమ్మె, లాక్​డౌన్​తో తీవ్రంగా నష్టపోయిన సంస్థ.. కోలుకుంటున్న తరుణంలో కరోనా రెండో దశ మరోసారి కష్టాలు తీసుకొచ్చింది.

tsrtc, tsrtc is in loss
టీఎస్​ఆర్టీసీ, నష్టాల్లో టీఎస్​ఆర్టీసీ
author img

By

Published : May 23, 2021, 12:12 PM IST

రాష్ట్రంలో విధించిన లాక్​డౌన్ వల్ల ఆర్టీసీ మరోసారి నష్టాల బాట పట్టింది. కేవలం నాలుగు గంటలు మాత్రమే ప్రభుత్వం సడలింపు ఇవ్వడం వల్ల పూర్తిస్థాయిలో బస్సులు నడవడంలేదు. దీనివల్ల ఆర్టీసీ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. కార్గో, పార్శిల్ సేవలు పూర్తిగా తగ్గిపోయాయి. నెలకు 13 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం.. ఇప్పుడు రూ.50 లక్షలకు తగ్గింది. కరోనా ప్రభావం వల్ల టీఎస్​ఆర్టీసీ ఎదుర్కొంటున్న నష్టాలపై మరిన్ని వివరాలు... ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు...

రెండో దశ కరోనాతో మరోసారి నష్టాల ఊబిలో టీఎస్​ఆర్టీసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.