ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana news updates today till now by etv bharat
టాప్​టెన్​ న్యూస్​ @1PM
author img

By

Published : Dec 6, 2020, 12:57 PM IST

  • సింఘు సరిహద్దులో రైతు సంఘాల నేతల భేటీ

సాగు చట్టాలపై కేంద్రంతో జరిపిన చర్చలు కొలిక్కి రాకపోవటం వల్ల ఈనెల 8న భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. ఈ నేపథ్యంలో బంద్​కు విపక్ష, భాజపా భాగస్వామ్యేతర ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా కాంగ్రెస్​ కూడా భారత్​ బంద్​కు మద్దతు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారత్‌లో టీకా వినియోగానికి తొలి‌ దరఖాస్తు

తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్​ను అత్యవసర వినియోగానికి అనుమతులివ్వాలని 'భారత ఔషధ నియంత్రణ జనరల్​'​కు దరఖాస్తు చేసింది ఫైజర్​ ఇండియా. టీకాను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • భారీ స్థాయిలో టీకాల పంపిణీకి చైనా కసరత్తు

భారీ స్థాయిలో టీకాల పంపిణీకి చైనా కసరత్తులు చేస్తోంది. ప్రయోగాత్మక దశలో ఉన్న దేశీయ వ్యాక్సిన్ల కోసం అనేక రాష్ట్రాలు భారీ మొత్తంలో ఆర్డర్లు ఇచ్చాయి. చైనాలో ఐదు వ్యాక్సిన్లు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే వీటి ప్రభావం, భారీ జనాభా ఉన్న దేశంలో టీకాల పంపిణీపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఏలూరులో అంతుచిక్కని రోగం..

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పరిస్థితులు అంతు చిక్కడం లేదు. శనివారం ఉన్నట్టుండి 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఉదయం నుంచి 46 మంది బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. మరో 60 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రాజ్యాంగ నిర్మాతకు భాజపా నేతల నివాళులు

అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​తో పాటు పలువురు ప్రముఖులు​ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎన్నికల తతంగం.. గంటకో నిర్ణయం.. రోజుకో విధానం.!

ఎన్నికల ప్రక్రియను తూతూమంత్రంగా నిర్వహించారని జీహెచ్‌ఎంసీ యంత్రాంగంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏర్పాట్లు మొదలు ఫలితాల ప్రకటన వరకు అధికారులు గంటకో నిర్ణయం, రోజుకో విధానాన్ని అమలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'గడ్డం' ఛాంపియన్​కు అవార్డులు దాసోహం

గడ్డం పెంచుకొని.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు రాజస్థాన్​కు చెందిన ఓ వ్యక్తి. అయితే.. గడ్డానికి అవార్డులు ఏంటా అనుకుంటున్నారా?.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఐఫోన్​ 11 డిస్​ప్లేలో సమస్యలు

ప్రీమియం స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్.. ఐఫోన్ 11 డిస్​ప్లేలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో సమస్యలు తలెత్తిన ఫోన్లకు ఉచితంగా డిస్​ప్లేను మార్చనున్నట్లు ప్రకటించింది. ఉచితంగా డిస్​ప్లే మార్చుకునేందుకు అర్హులో కాదో తెలుసుకోండి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • స్వదేశీ అమ్మాయి.. విదేశీ అబ్బాయి.. ఓ పెళ్లి

విదేశీ ఆటగాళ్లు భారతీయ యువతులతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సానియా మీర్జా-షోయబ్‌ మాలిక్‌, ముత్తయ్య మురళీధరన్‌- మదిమలర్‌, వీవీ రిచర్డ్స్‌- నీనా గుప్తా..ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందామా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'ఆర్ఆర్ఆర్' సెట్లో ఆలియా భట్

మెగా పవర్​స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. చరణ్ సరసన ఆలియా భట్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం సిద్ధమైంది ఆలియా. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.