ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు - telangana taza news

.

NEWSTODAY
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 21, 2020, 6:47 AM IST

  • రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • జేఎన్​టీయూహెచ్​ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా
  • నేడు పోలీసు అమరవీరుల దినోత్సవం
  • కేఎల్​ఐ ప్రాజెక్టు ఘటనపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ
  • తిరుమలలో కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • భద్రాచలంలో ధాన్యలక్ష్మి అలంకరణలో దర్శనమివ్వనున్న అమ్మవారు
  • బాసరలో 'స్కంద మాతా"అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనం
  • ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం జగన్‌
  • ఆల్​ఫ్రెడ్ నోబెల్ పుట్టినరోజు
  • కోల్​కత్తా-బెంగళూరు మధ్య ఐపీఎల్ మ్యాచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.