ETV Bharat / city

రాష్ట్రంలో మరో 148 కరోనా కేసులు, ఒకరు మృతి - covid 19 death stats telangana

coronavirus
coronavirus
author img

By

Published : Jan 25, 2021, 11:57 AM IST

11:05 January 25

రాష్ట్రంలో మరో 148 కరోనా కేసులు, ఒకరు మృతి

రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,93,401కు చేరింది. ఈ మహమ్మారితో ఒకరు మృతి చెందారు. కరోనాతో ఇప్పటివరకు 1,590 మంది మరణించారు.  

కరోనా నుంచి తాజాగా 302 మంది డిశ్చార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు 2,88,577 మంది బాధితులు కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3,234 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,697 మంది బాధితులు ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి : శూలంతో పొడిచి.. డంబెల్​తో కొట్టి.. కన్నకూతుళ్లనే చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.