ఇదీ చూడండి: ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
తమను పట్టించుకునే నాథుడే లేరు: కిడ్నీరోగులు
రాష్ట్రంలో ఉన్న డయాలసిస్ రోగులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. నిమ్స్ ఆస్పత్రి ఎదుట కిడ్నీ రోగుల సంఘం ప్రతినిధులు ధర్నా చేపట్టారు. కరోనా కేసులు ప్రారంభమైనప్పటినుంచి తమకు సరైన డయాలసిస్ సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 20 వేల మంది కిడ్నీ రోగులు ఉన్నారని... తమను పట్టించుకునే నాథుడు లేరంటున్న కిడ్నీ రోగులతో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి..
తమను పట్టించుకునే నాథుడే లేరు: కిడ్నీరోగులు
ఇదీ చూడండి: ప్రగతిభవన్ ఎదుట ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం