ETV Bharat / city

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు - తెలంగాణ హైకోర్టులో జంతు వధపై విచారణ

ఆవులు, జంతువుల అక్రమ రవాణా, వధ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

telangana high court issued notice to both central and state governments on animal illegal transport
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు
author img

By

Published : Jul 28, 2020, 6:52 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జంతువుల అక్రమ రవాణాకు సంబంధించిన పిల్​పై విచారణ జరిగింది.

ఆవులు, జంతువుల అక్రమ రవాణా, వధ నిరోధించాలని తితిదే సభ్యుడు, యుగ ఫౌండేషన్ ఛైర్మన్ శివ కుమార్ పిల్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇవీచూడండి: కరోనా కేసులపై హైకోర్టు విచారణ ఆగస్టు 13కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.