ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో(Kilimanjaro mountain)ను అధిరోహించిన 13 ఏళ్ల బాలిక పులకిత హస్విని(mountaineer pulakitha haswini)ని గవర్నర్ తమిళిసై(telangana governor tamilisai) అభినందించారు. బుధవారం ఆమెను రాజ్‌భవన్(governor felicitated a mountaineer)లో సత్కరించారు. హస్వి ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, మరిన్ని పర్వతాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.
తమిళిసైతో పార్లమెంటరీ స్థాయీ సంఘం భేటీ
ఎంపీ టి.జి.వెంకటేశ్ అధ్యక్షతన పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక అభివృద్ధిపై చర్చించారు.
- ఇదీ చదవండి : కిలిమంజారోను అధిరోహించిన గిరిజన యువకుడు