కరోనా మృతుల అంత్యక్రియల ప్రక్రియ పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్ నేతృత్వంలో 8 మంది సభ్యులతో కమిటీ వేసింది. కేంద్ర విధివిధానాల మేరకు అంత్యక్రియలు జరిగేలా చూడాలని సూచించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి: పది మందికి నెగిటివ్.. ఇద్దరు డిశ్చార్జ్