రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణ లక్ష్యం.. ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల విధానాల నేపథ్యంలో అనతికాలంలో సాగులో మంచి పురోగతి కనిపిస్తోంది. రైతుల సౌకర్యార్థం... ఈ ఏడాది వానాకాలంలో రైతుబంధు పథకం కింద ఏకంగా కోటి 50 లక్షల 12,603 ఎకరాలకు 5 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
ఇదీ చదవండి: 'అధ్యాపకులు లేక వైద్య సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండకూడదు