విద్యుత్ శాఖలో పని చేస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సుమారు 400 మందికి పైగా ఎలక్టికల్ ఇంజినీర్లకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
పదోన్నతులు పొందిన వారిలో 2009 బ్యాచ్‌కు చెందిన 221మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 40 మంది అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్లకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లుగా పదోన్నతి ఇచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. వీరితో పాటుగా 2010 బ్యాచ్‌కు చెందిన 131 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 13 మంది అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్లు పదోన్నతి పొందినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్‌కు సన్మానం చేస్తా: జగ్గారెడ్డి