ETV Bharat / city

Pulichinthala : పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేసిన జెన్‌కో

Telangana Genco shut down power generation in Pulichinthala project
పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేత
author img

By

Published : Jul 13, 2021, 7:31 AM IST

Updated : Jul 13, 2021, 8:13 AM IST

07:29 July 13

పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేత

తెలంగాణ జెన్​కో అధికారులు.. పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేశారు. అర్ధరాత్రి నుంచి జల విద్యుదుత్పత్తి నిలిపివేసినట్లు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటినిల్వ 39.64 టీఎంసీలు ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ 45.77 టీఎంసీలు.

Last Updated : Jul 13, 2021, 8:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.