మనిషి జీవితం అగమ్యంగా ఉన్నప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆస్ట్రాలజీ పండితులు సాయపడతారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ అసోసియేషన్ భవన్లో ఆస్ట్రో ఫౌండేషన్, జేకేఆర్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ వారి 8వ వార్షికోత్సవం వేడుకలో మంత్రి మాట్లాడారు. మన దేశంలో జ్యోతిష్యశాస్త్రానికి, జ్యోతిష్కులకు చాలా గౌరవం ఉందన్నారు. జ్యోతిష్యశాస్త్రంపై పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోందని తెలిపారు.
"కొన్నిసార్లు ప్రభుత్వం కంటే.. జ్యోతిష్యుడి మాటే నడుస్తుంది" - telangana finance minister harish rao
కొన్నిసార్లు ప్రభుత్వం, అధికారుల కంటే జ్యోతిష్కుడు చెప్పే మాటలనే ప్రజలు ఎక్కువగా నమ్ముతారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
!["కొన్నిసార్లు ప్రభుత్వం కంటే.. జ్యోతిష్యుడి మాటే నడుస్తుంది"](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4739609-1068-4739609-1570966491175.jpg?imwidth=3840)
జేకేఆర్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి హరీశ్ రావు
జేకేఆర్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి హరీశ్ రావు
మనిషి జీవితం అగమ్యంగా ఉన్నప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఆస్ట్రాలజీ పండితులు సాయపడతారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ అసోసియేషన్ భవన్లో ఆస్ట్రో ఫౌండేషన్, జేకేఆర్ ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూట్ వారి 8వ వార్షికోత్సవం వేడుకలో మంత్రి మాట్లాడారు. మన దేశంలో జ్యోతిష్యశాస్త్రానికి, జ్యోతిష్కులకు చాలా గౌరవం ఉందన్నారు. జ్యోతిష్యశాస్త్రంపై పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోందని తెలిపారు.
జేకేఆర్ కళాశాల వార్షికోత్సవంలో మంత్రి హరీశ్ రావు
sample description