ETV Bharat / city

విద్యుత్​ ఆదా.. ఉత్పత్తితో సమానం : సందీప్ సుల్తానియా - Telangana Energy Secretary about electricity savings

కాలుష్య నియంత్రణకు పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.

Telangana Energy Secretary Sandeep Kumar Sultania
రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
author img

By

Published : Dec 20, 2020, 2:05 PM IST

వాతావరణ కాలుష్యం ప్రపంచ మానవాళికి ప్రధాన సమస్యగా మారిందని తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. ఇంధన పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాల పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. యూనిట్ విద్యుత్‌ను ఆదా చేస్తే... ఒక యూనిట్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో సమానమని వెల్లడించారు.

రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావుతోపాటు సందీప్ కుమార్ సుల్తానియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.