బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11:30 గంటలకు ఓయూలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈనెల 1, 3 తేదీల్లో జరిగిన ఎడ్‌సెట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 30 వేల 600 మంది హాజరయ్యారు.
ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీఎల్‌సెట్ ఫలితాలు నవంబరు 6న విడుదల చేయనున్నట్లు కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: నడిరోడ్డుపై ఆంబోతుల హోరాహోరీ పోరు...