ETV Bharat / city

జీఎస్‌డీపీలో 24.84 శాతానికి చేరిన అప్పుల శాతం - తెలంగాణ బడ్జెట్‌ వార్తలు

2021-22 ముగిసే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,86,804.64 కోట్లు ఉందని బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. జీఎస్‌డీపీలో అప్పుల శాతం 24.84 శాతంగా ఉంది.

telangana debt
2021-22 ముగిసే రాష్ట్ర అప్పు రూ.2,86,804.64 కోట్లు..
author img

By

Published : Mar 18, 2021, 1:30 PM IST

2021-22 ముగిసే నాటికి రాష్ట్ర అప్పు రూ.2,86,804.64 కోట్లు ఉందని బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. జీఎస్‌డీపీలో అప్పుల శాతం 24.84 శాతంగా ఉందని తెలిపారు.

2020-21 బడ్జెట్‌ను ప్రభుత్వం సవరించింది. రూ.1.82 లక్షల కోట్ల నుంచి రూ.1.66 లక్షల కోట్లకు సవరణ చేసింది. 2020-21 బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రూ.47,911.54 కోట్ల మేర ప్రతిపాదనలు పెరిగాయి. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 26.19 శాతం పెరుగుదల నమోదైంది.

ఇవీచూడండి: మహమ్మారి విరుచుకుపడ్డా నిలదొక్కుకుంటున్నాం: హరీశ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.