రాష్ట్రంలో పదకొండు మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్ ఆదేశించారు.
- కాగజ్ నగర్ ఆర్డీఓగా ఆర్.ఎస్.చిత్రు
- ఆదిలాబాద్ ఆర్డీఓగా జె. రాజేశ్వర్
- తాండూరు ఆర్డీఓగా పి.అశోక్ కుమార్
- మంచిర్యాల ఆర్డీఓగా ఎల్.రమేష్
- నిజామాబాద్ ఆర్డీఓగా టి.రవి
- దేవరకొండ ఆర్డీఓగా కె.గోపీరాం
- బోధన్ ఆర్డీఓగా కె.రాజేశ్వర్
- సూర్యాపేట ఆర్డీఓగా కె.రాజేంద్రకుమార్
- హెచ్ఎండీఏకు నిర్మల్ ఆర్డీఓ ఎన్. ప్రసూనాంబ బదిలీ
- రెవెన్యూ శాఖకు రిపోర్ట్ చేయాలని ఎస్.మోహన్ రావు, జి.లింగ్యానాయక్ ఆదేశం
ఇవీచూడండి: చిత్రీకరణకు ఓకే.. సచివాలయం పరిశీలనకు మీడియాకు అనుమతి