ETV Bharat / city

మహాత్మునికి మండలి ఛైర్మన్ నివాళి - gandhi 150 anniversary

అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్ముని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూల మాల వేసి నివాళులర్పించారు.

gandhi jayanthi
author img

By

Published : Oct 2, 2019, 10:38 AM IST

జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు శాసన సభ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహనికి మొదటగా పూల మాల వేసి అనంతరం గాంధీ విగ్రహనికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మండలి వైస్ ఛైర్మన్ నేతి విద్యసాగర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముడు దేశానికి చేసిన సేవలను కొనియాడారు.

మహాత్మునికి మండలి ఛైర్మన్ నివాళి

ఇదీ చూడండి: 'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.