ETV Bharat / city

రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు - corona updates

telangana corona cases
రాష్ట్రంలో కొత్తగా 1,213 కరోనా పాజిటివ్ కేసులు
author img

By

Published : Jul 2, 2020, 10:05 PM IST

Updated : Jul 2, 2020, 11:02 PM IST

22:00 July 02

రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా మరో 1,213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ మరో 8 మంది మృతి చెందగా... 987 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. మొత్తం కేసుల సంఖ్య 18,570కు చేరింది. ఇప్పటి వరకు 275 మంది వైరస్​తో మరణించగా... 9,069 మంది డిశ్చార్జయ్యారు. ఈ రోజు జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 998 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్​ జిల్లాలో 54, రంగారెడ్డిలో 48 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఖమ్మం 18, వరంగల్ గ్రామీణం 10, వరంగల్ అర్బన్​ 9, నల్గొండ 8, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెంలో 7 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. కరీంనగర్, మహబూబాబాద్, నిజామాబాద్​లో 5, రాజన్న సిరిసిల్లలో 6, సూర్యాపేట, జగిత్యాల, నిర్మల్​లో 4, కామారెడ్డి, నారాయణపేటలో 2, యాదాద్రి, సిద్దిపేట, మెదక్‌, గద్వాల్, నాగర్‌కర్నూల్, వికారాబాద్​లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

Last Updated : Jul 2, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.