పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం కృష్టానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ను కలిసింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అంశంపై ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని కోరింది.
ఇదీ చదవండి: మొత్తం కట్టేస్తా.. నాపై కేసు కొట్టేయండి: మాల్యా